IPO This Week: ఈ వారం రెండు భారీ ఐపీఓలు.. జియో ప్లాట్‌ఫామ్స్, పారస్ హెల్త్‌కేర్‌పై ఇన్వెస్టర్ల ఫోకస్! | బిజినెస్
ఈ వారం ప్రారంభమయ్యే కొత్త ఐపీఓలు.. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ: ఈ వారంలో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించనున్న ప్రధాన ఇష్యూల్లో జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ఒకటి. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.30,213 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగియనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.1,065 నుంచి రూ.1,119గా నిర్ణయించారు. లాట్ సైజు 12 షేర్లు. షెడ్యూల్ ప్రకారం, కంపెనీ షేర్లు అక్టోబర్ 28న ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో…
