హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిన ‘సద్దుల బతుకమ్మ’ ముగింపు సంబరాల్లో ప్రముఖ టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ప్రతిరూపమైన ఈ పూల పండుగలో పాల్గొని, మహిళలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు.#VijayDeverakonda #RashmikaMandanna #Bathukamma2026
Source link
