Murder Investigation: 6 నెలల వేట.. నేపాల్‌లో చిక్కిన ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీ! విశ్రాంత ఐపీఎస్ భార్య హత్య కేసులో కీలక పురోగతి | తెలంగాణ వార్తలు
Last Updated:Oct 19, 2026 6:08 AM IST Murder Investigation: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్‌రే భార్య తనూజ రంజన్ (60) హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నేపాలి పనిమనిషి కల్పన గత ఆరు నెలలుగా ప్రత్యేక బృందాలతో దేశంలోని ప్రధాన నగరాలతో పాటు నేపాల్‌లోనూ ముమ్మరంగా గాలింపు చేపట్టిన అధికారులు, తాజాగా ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన కల్పన ఆచూకీని గుర్తించినట్లు సమాచారం….
