ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Travel Tips: తక్కువ ధరకు హోటల్ కనిపించిందని వెంటనే బుక్ చేయకండి.. ఈ 4 విషయాలు చెక్ చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 11, 2026 5:55 PM IST హోటళ్ల ఫొటోలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లిన తర్వాత గది శుభ్రత, బాత్రూమ్ పరిస్థితి, సిబ్బంది సేవలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. అందుకే హోటల్ బుక్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలించడం మంచిది. News18 ప్రయాణానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది హోటల్ బుకింగ్. చాలామంది వివిధ హోటళ్ల ధరలను పోల్చి చూసి, తక్కువ ధర ఉన్న హోటల్‌ను వెంటనే బుక్…

Read Full News

Semya Kesari: ఇంటికి వచ్చిన చుట్టాలకు చిటికెలో చేసే స్వీట్! సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Oct 11, 2026 5:14 PM IST Semya Kesari: ఇంటికి వచ్చిన చుట్టాలకు చిటికెలో చేసి పెట్టే సేమియా కేసరి తయారీ విధానం. నేతి సువాసనతో, చల్లారినా గట్టిపడకుండా నోట్లో కరిగిపోయేలా రావాలంటే పాటించాల్సిన సీక్రెట్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. News18 Semya Kesari: ఇంటికి హఠాత్తుగా బంధువులు లేదా అతిథులు వచ్చినప్పుడు ఎక్కువ సమయం తీసుకోకుండా, వంటింట్లో ఉండే తక్కువ వస్తువులతోనే అప్పటికప్పుడు నోరూరించే స్వీట్ చేయాలనుకుంటే గుర్తొచ్చే అద్భుతమైన వంటకం ‘సేమియా…

Read Full News

PM Modi: తమిళనాడు అభివృద్ధికి సీఎం విజయ్‌తో కలిసి పనిచేస్తాం.. కరుణానిధి, జయలలితలను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ! |

Last Updated:Oct 11, 2026 4:44 PM IST రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమిళనాడు ప్రగతి కోసం ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెన్నై సభలో ప్రకటించారు. News18 తమిళనాడును అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, ఇందుకోసం ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌తో కలిసి పనిచేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చెన్నై…

Read Full News

ఈ-కామర్స్ పండుగ సేల్స్ ధమాకా.. మొదటి రెండు రోజుల్లోనే రూ. 24,000 కోట్ల రికార్డు విక్రయాలు | బిజినెస్

ఈ విక్రయాల సరళిని విశ్లేషిస్తూ రెడ్‌సీర్ అసోసియేట్ పార్టనర్ నిఖిల్ దలాల్ మాట్లాడుతూ, భారత్‌లో పండుగ సీజన్ ఈ-కామర్స్ కొనుగోలు బుట్ట (Shopping Basket) విస్తృతంగా మారుతోందని పేర్కొన్నారు. గతంలో కేవలం ఒకే రకమైన ఉత్పత్తులకే పరిమితమైన కస్టమర్లు, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఫ్యాషన్ వస్త్రాలు, గృహోపకరణాలు, మరియు అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. సాధారణ పనిదినాల్లో (BAU) నమోదయ్యే రోజువారీ సగటు వ్యాపారంతో పోలిస్తే, ఈ పండుగ విక్రయాల మొదటి రెండు…

Read Full News

Soft Roti Tips: రొట్టెలు గట్టిగా వస్తున్నాయా?.. దూదిలా మెత్తగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి!

నిజానికి రోటీలు మెత్తగా, గుండ్రంగా పొంగాలంటే పిండి కలిపే విధానం, పిండికి విశ్రాంతి ఇవ్వడం, రోటీని సమానంగా ఒత్తడం, పెనం వేడి వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే మెత్తగా, బాగా పొంగే రోటీలను తయారు చేసుకోవచ్చు. Source link

Read Full News

Pet Care Tips: ఇంట్లో కుక్క, పిల్లి మూత్రం దుర్వాసన వస్తోందా?.. ఈ చిట్కాలు పాటిస్తే వాసనే రాదు! |

ఇంట్లో కుక్కలు, పిల్లులను పెంచుకుంటున్నారా? అయితే వాటి మూత్రం వల్ల ఇంట్లో వచ్చే దుర్వాసన ఒక్కోసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, ఎండ సరిగా లేనప్పుడు, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వాసన మరింత ఎక్కువగా అనిపిస్తుంది. ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేసినా సోఫాలు, పరుపులు, కార్పెట్లు, నేల మూలల్లో మూత్రం మరకలు ఉండిపోవడం వల్ల దుర్వాసన పూర్తిగా పోకపోవచ్చు. ఇంటికి వచ్చిన అతిథుల ముందు కూడా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే కొన్ని…

Read Full News

Comrade kalyan Movie: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’.. 2 రోజుల్లో ఎంతొచ్చిందంటే? | తెలుగు సినిమా వార్తలు

ఇక తొలిరోజే నాలుగు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టి శ్రీ విష్ణుకు మంచి ఓపెనింగ్స్ ఉన్నాయని మరోసారి ప్రూవ్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు మరింత మెరుగైన ట్రెండ్‌ను ప్రదర్శించడం విశేషం. దీంతో సినిమా బాక్సాఫీస్ ప్రయాణంపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. శ్రీ విష్ణు సినిమాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విభిన్న కథలను ఎంచుకుంటూ…

Read Full News

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా?.. ఒకప్పుడు కరాటే బ్లూ బెల్ట్.. ఇప్పుడు తెలుగులో తోపు హీరోయిన్!

టాలీవుడ్, బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. అందం, అభినయంతో పాటు ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే ఈ బ్యూటీ.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలతో సందడి చేశారు. Source link

Read Full News

Crude Oil Prices: బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 104 డాలర్లకు పైగా.. వచ్చే వారం ధరలు ఎలా ఉండబోతున్నాయంటే! | బిజినెస్

చమురు మార్కెట్‌ను అంచనా వేయడానికి పెట్టుబడిదారులు పలు కీలక గణాంకాలను పరిశీలిస్తున్నారు. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC), అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) విడుదల చేసే నెలవారీ చమురు మార్కెట్ నివేదికలు ఇందులో ముఖ్యమైనవి. వీటితో పాటు అమెరికన్ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్ (API) వెల్లడించే వారపు నిల్వల గణాంకాలు, అమెరికా ప్రభుత్వం విడుదల చేసే ముడి చమురు నిల్వలు, దిగుమతుల వివరాలను కూడా మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్, సరఫరాలో మార్పులు,…

Read Full News

Gold: ఇండియాకు అక్రమంగా కుప్పలు కుప్పలుగా బంగారం.. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?

బంగారం అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ చర్యలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో సుమారు 7.8 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.11.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి కార్లు, రైళ్ల ద్వారా బంగారాన్ని ఎలా తరలిస్తున్నారు? ఈ ఆపరేషన్లలో బయటపడిన వివరాలేంటి? Source link

Read Full News