Aparajita Flowering Tips: శంఖం పూలు పూయట్లేదా?.. ఎప్సమ్ సాల్ట్‌తో ఇలా చేస్తే మొక్క నిండా పూలే!
చాలామంది రకరకాల ఎరువులు వాడుతుంటారు. అయితే అపరాజిత మొక్కకు పూలు ఎక్కువగా రావాలంటే ఖరీదైన ఎరువులే అవసరం లేదు. సరైన సూర్యకాంతి, నీరు, పోషకాలు అందించడంతో పాటు మొక్కను క్రమం తప్పకుండా సంరక్షించడం కూడా ముఖ్యం. Source link
