Pet Care Tips: ఇంట్లో కుక్క, పిల్లి మూత్రం దుర్వాసన వస్తోందా?.. ఈ చిట్కాలు పాటిస్తే వాసనే రాదు! |

ఇంట్లో కుక్కలు, పిల్లులను పెంచుకుంటున్నారా? అయితే వాటి మూత్రం వల్ల ఇంట్లో వచ్చే దుర్వాసన ఒక్కోసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, ఎండ సరిగా లేనప్పుడు, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వాసన మరింత ఎక్కువగా అనిపిస్తుంది. ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేసినా సోఫాలు, పరుపులు, కార్పెట్లు, నేల మూలల్లో మూత్రం మరకలు ఉండిపోవడం వల్ల దుర్వాసన పూర్తిగా పోకపోవచ్చు. ఇంటికి వచ్చిన అతిథుల ముందు కూడా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ వాసనను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం తెల్ల వెనిగర్, బేకింగ్ సోడా, ఎంజైమ్ ఆధారిత క్లీనర్లను ఉపయోగించవచ్చు. అయితే వీటిని సరైన విధంగా వాడటం ముఖ్యం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 October 2026, 4:20 pm Digital Edition : Prabhanews