Health Tips: యూరిక్ యాసిడ్ ఉన్నవారు పుట్టగొడుగులు తినొచ్చా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే! | లైఫ్ స్టైల్
Last Updated:Oct 11, 2026 5:17 PM IST పుట్టగొడుగులు తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుందా? అనే ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. పుట్టగొడుగుల్లో శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు ఉన్నప్పటికీ, వాటిలో ప్యూరిన్లు కూడా ఉంటాయి. అందువల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలనే విషయంపై అవగాహన కలిగి ఉండాలి. News18 ఈ రోజుల్లో చాలామందిలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గౌట్ సమస్య…
