Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా?.. ఒకప్పుడు కరాటే బ్లూ బెల్ట్.. ఇప్పుడు తెలుగులో తోపు హీరోయిన్!
టాలీవుడ్, బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. అందం, అభినయంతో పాటు ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇచ్చే ఈ బ్యూటీ.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలతో సందడి చేశారు. Source link
