న్యూస్18 ‘రైజింగ్ భారత్ సౌత్ ఎడిషన్’ కాంక్లేవ్లో పాల్గొన్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తన వ్యక్తిగత వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిర్మాత జాకీ భగ్నానీతో వివాహం గురించి మాట్లాడుతూ.. “మా పెళ్లై రెండున్నరేళ్లు గడిచినా, జీవితం ఈనాటికీ ఎంతో కొత్తగా, హ్యాపీగా సాగిపోతోంది” అని తెలిపారు.
Source link
Rakul Preet Singh Opens Up About Married Life : పెళ్లై రెండున్నరేళ్లు… ఇంకా కొత్తగానే ఉంది!
