న్యూస్18 రైజింగ్ భారత్ సౌత్ ఎడిషన్‌లో పాల్గొన్న ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా “యూట్యూబ్‌లో నాదే వరల్డ్ రికార్డ్” అంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Source link
Rakul Preet Singh Reveals Her YouTube World Record : యూట్యూబ్‌లో నాదే వరల్డ్ రికార్డ్
