న్యూస్18 ‘రైజింగ్ భారత్ సౌత్ ఎడిషన్’ కాంక్లేవ్‌లో ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో తన వ్యక్తిగత విషయాలు, ఆహార అలవాట్ల గురించి మాట్లాడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు. “నాకు తినడమంటే చాలా ఇష్టం.. కానీ కడుపునిండా ఫుల్లుగా తిన్న తర్వాత ఇక అస్సలు నడవలేను” అంటూ తన భోజన ప్రియత్వం గురించి నవ్వుతూ పంచుకున్నారు.
Source link
Rakul Preet Singh Says I Can't Even Walk After A Heavy Meal : ఫుల్లుగా తిన్నాక అస్సలు నడవలేను
