ప్రభన్యూస్

EPFO: జీతం నుంచి PF కట్ చేస్తున్నారా? మీ డబ్బుల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి! |

ఉద్యోగులు తమ PF డబ్బులు సక్రమంగా జమ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి EPFO మెంబర్ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత EPF పాస్‌బుక్‌ను ఓపెన్ చేసి నెలవారీగా ఎంత డబ్బు జమ అయిందో చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగి వాటా, యజమాని వాటా, వర్తించే చోట ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద జమ చేసిన మొత్తానికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఈ వివరాలను మీ నెలవారీ ప్లే స్లిప్‌తో పోల్చి చూసుకోవాలి. ఉదాహరణకు, జీతంలో ప్రతి నెలా PF కోసం డబ్బులు కట్ అవుతున్నా పాస్‌బుక్‌లో ఆ నెలకు సంబంధించిన ఎంట్రీ కనిపించకపోతే వెంటనే కంపెనీని సంప్రదించాలి.ఉద్యోగులు తమ PF డబ్బులు సక్రమంగా జమ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి EPFO మెంబర్ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత EPF పాస్‌బుక్‌ను ఓపెన్ చేసి నెలవారీగా ఎంత డబ్బు జమ అయిందో చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగి వాటా, యజమాని వాటా, వర్తించే చోట ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద జమ చేసిన మొత్తానికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఈ వివరాలను మీ నెలవారీ ప్లే స్లిప్‌తో పోల్చి చూసుకోవాలి. ఉదాహరణకు, జీతంలో ప్రతి నెలా PF కోసం డబ్బులు కట్ అవుతున్నా పాస్‌బుక్‌లో ఆ నెలకు సంబంధించిన ఎంట్రీ కనిపించకపోతే వెంటనే కంపెనీని సంప్రదించాలి.

ఉద్యోగులు తమ PF డబ్బులు సక్రమంగా జమ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి EPFO మెంబర్ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత EPF పాస్‌బుక్‌ను ఓపెన్ చేసి నెలవారీగా ఎంత డబ్బు జమ అయిందో చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగి వాటా, యజమాని వాటా, వర్తించే చోట ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద జమ చేసిన మొత్తానికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఈ వివరాలను మీ నెలవారీ ప్లే స్లిప్‌తో పోల్చి చూసుకోవాలి. ఉదాహరణకు, జీతంలో ప్రతి నెలా PF కోసం డబ్బులు కట్ అవుతున్నా పాస్‌బుక్‌లో ఆ నెలకు సంబంధించిన ఎంట్రీ కనిపించకపోతే వెంటనే కంపెనీని సంప్రదించాలి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 1:01 pm Digital Edition : Prabhanews