ప్రభన్యూస్

Ayodhya Deepotsav Preparations 2026 | దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు..

అయోధ్యలో దీపోత్సవం 2026 వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ కీ పైడీ వద్ద లక్షలాది మట్టి దీపాల్లో నూనె, వత్తులు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం దీపాల వెలుగులతో అయోధ్య నగరి కనువిందు చేయనుంది. ఈ అద్భుత వేడుక కోసం భక్తులు, అధికారులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 6:09 pm Digital Edition : Prabhanews