ప్రభన్యూస్

Cleaning Tips: ఇంట్లో స్విచ్‌బోర్డులు నల్లగా మారాయా?.. నీళ్లు వాడకుండా ఇలా శుభ్రం చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి!

ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ స్విచ్‌బోర్డులను మాత్రం పెద్దగా పట్టించుకోరు. రోజూ చేతులతో తాకడం వల్ల వాటిపై వేలిముద్రలు, దుమ్ము, జిడ్డు పేరుకుపోతాయి. దీంతో తెల్లగా, అందంగా కనిపించే స్విచ్‌బోర్డులు కొద్దిరోజులకే పసుపు రంగులోకి మారి పాతవాటిలా కనిపిస్తాయి. చాలామంది ఈ మరకలను తొలగించడానికి తడి వస్త్రం లేదా నీటిని ఉపయోగిస్తుంటారు. కానీ విద్యుత్ పరికరాల దగ్గర నీటిని ఉపయోగించడం చాలా ప్రమాదకరం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 4:24 pm Digital Edition : Prabhanews