ప్రభన్యూస్

AC Offer: రూ.25 వేలకే ఎల్‌జీ ఏసీ.. 6-ఇన్-1 కూలింగ్, యాంటీ వైరస్ ఫిల్టర్ సహా అదిరిపోయే ఫీచర్లు! |

Amazon Great Indian Festival Sale, LG 0.8 Ton AC Price, LG Inverter AC Offers, Best AC Under 25000, Amazon AC Deals 2026, LG AC Bank Offers, 0.8 Ton AC for Small Rooms, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లు, తక్కువ ధరలో ఇన్వర్టర్ ఏసీలు, రూ.25 వేలలో ఏసీ కొనుగోలు, ఏసీ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు, ఎల్‌జీ ఏసీ వారంటీ వివరాలు, తక్కువ కరెంట్ ఖర్చుతో పనిచేసే ఏసీలుAmazon Great Indian Festival Sale, LG 0.8 Ton AC Price, LG Inverter AC Offers, Best AC Under 25000, Amazon AC Deals 2026, LG AC Bank Offers, 0.8 Ton AC for Small Rooms, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లు, తక్కువ ధరలో ఇన్వర్టర్ ఏసీలు, రూ.25 వేలలో ఏసీ కొనుగోలు, ఏసీ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు, ఎల్‌జీ ఏసీ వారంటీ వివరాలు, తక్కువ కరెంట్ ఖర్చుతో పనిచేసే ఏసీలు

ఈ ఏసీ కూలింగ్ కెపాసిటీ 2,930 వాట్స్. బయట ఉష్ణోగ్రత 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నా పనిచేసేలా దీన్ని రూపొందించారు. ఇందులో స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్, ఏఐ కన్వర్టిబుల్ 6-ఇన్-1 కూలింగ్, విరాట్ మోడ్, టూ-వే ఎయిర్ స్వింగ్, ఏడీసీ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 120V నుంచి 290V వరకు వోల్టేజ్ పరిధిలో స్టెబిలైజర్ అవసరం లేకుండా పనిచేస్తుంది. దీంతో విడిగా స్టెబిలైజర్ కొనాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 12 గంటల సెట్టింగ్‌తో స్లీప్ మోడ్, మాన్‌సూన్ కంఫర్ట్, కంఫర్ట్ ఎయిర్, డీహ్యూమిడిఫైయర్, ఆటో రీస్టార్ట్, ఆన్/ఆఫ్ టైమర్, లో గ్యాస్ డిటెక్షన్ ఉన్నాయి. అలాగే ఆరు రకాల ఫ్యాన్ స్పీడ్ సెట్టింగ్స్ అందించారు. ఉష్ణోగ్రత, టైమర్ వివరాలు కనిపించేలా మ్యాజిక్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. ఇండోర్ యూనిట్ శబ్దం 21 డెసిబుల్స్‌గా ఉంది. తక్కువ శబ్దంతో పనిచేసే ఏసీ కావాలనుకునే వారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. (image: Amazon India)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 3:38 pm Digital Edition : Prabhanews