ఎక్కువసేపు నానబెడితే బట్టలు మరింత శుభ్రంగా అవుతాయని అనుకుంటారు. కానీ ఇది అన్ని రకాల బట్టలకు మంచిది కాదు. ఎక్కువసేపు నీటిలో ఉంచడం వల్ల బట్టల రంగు వెలిసిపోవడం, దుర్వాసన రావడం, సున్నితమైన వస్త్రాలు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే బట్టలను ఎంతసేపు నానబెట్టాలి? ఏ రకమైన బట్టలకు ఎంత సమయం అవసరం? తెలుసుకోవాలి.
Source link
Washing Clothes: బట్టలు ఉతకడానికి ముందు ఎంతసేపు నానబెట్టాలి?.. ఎక్కువసేపు నానబెడితే జరిగేది ఇదే!
