ప్రభన్యూస్

Gas Cylinder Booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.200 గెలుచుకునే ఛాన్స్… ప్రోమోకోడ్ ఇదే |


Paytm LPG booking offer, CYLWIN promo code, Paytm cashback offer, LPG cylinder booking online, Rs 200 cashback offer, Paytm gas booking, LPG refill booking, గ్యాస్ సిలిండర్ ఆఫర్, పేటీఎం క్యాష్‌బ్యాక్, గ్యాస్ బుకింగ్ డిస్కౌంట్, సిలిండర్ బుక్ చేసే విధానం, గ్యాస్ రీఫిల్ బుకింగ్, పేటీఎం ఆఫర్స్, రూ.200 రివార్డ్Paytm LPG booking offer, CYLWIN promo code, Paytm cashback offer, LPG cylinder booking online, Rs 200 cashback offer, Paytm gas booking, LPG refill booking, గ్యాస్ సిలిండర్ ఆఫర్, పేటీఎం క్యాష్‌బ్యాక్, గ్యాస్ బుకింగ్ డిస్కౌంట్, సిలిండర్ బుక్ చేసే విధానం, గ్యాస్ రీఫిల్ బుకింగ్, పేటీఎం ఆఫర్స్, రూ.200 రివార్డ్

ఆ తర్వాత మీ ఎల్‌పీజీ ఐడీ లేదా కన్స్యూమర్ నంబర్‌ను నమోదు చేయాలి. ఇది మీ పాత గ్యాస్ బిల్లు లేదా సిలిండర్ డెలివరీ స్లిప్‌పై ఉంటుంది. వివరాలు నమోదు చేసిన తర్వాత “ప్రొసీడ్”పై ట్యాప్ చేస్తే మీ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. స్క్రీన్‌పై కనిపించే మీ పేరు, అడ్రస్, చివరిసారి సిలిండర్ బుక్ చేసిన తేదీ వంటి వివరాలను చెక్ చేయాలి. ఆ తర్వాత “బుక్ సిలిండర్”పై ట్యాప్ చేస్తే రీఫిల్ ఆర్డర్ పూర్తవుతుంది. ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంటే “ప్రొసీడ్ టు పే”పై ట్యాప్ చేసి మీకు నచ్చిన పేమెంట్ విధానాన్ని ఎంచుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. బుకింగ్ పూర్తయిన తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. సిలిండర్ ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియజేస్తూ యూజర్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 September 2026, 3:52 pm Digital Edition : Prabhanews
Gas Cylinder Booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.200 గెలుచుకునే ఛాన్స్… ప్రోమోకోడ్ ఇదే |

ఆ తర్వాత మీ ఎల్‌పీజీ ఐడీ లేదా కన్స్యూమర్ నంబర్‌ను నమోదు చేయాలి. ఇది మీ పాత గ్యాస్ బిల్లు లేదా సిలిండర్ డెలివరీ స్లిప్‌పై ఉంటుంది. వివరాలు నమోదు చేసిన తర్వాత "ప్రొసీడ్"పై ట్యాప్ చేస్తే మీ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. స్క్రీన్‌పై కనిపించే మీ పేరు, అడ్రస్, చివరిసారి సిలిండర్ బుక్ చేసిన తేదీ వంటి వివరాలను చెక్ చేయాలి. ఆ తర్వాత "బుక్ సిలిండర్"పై ట్యాప్ చేస్తే రీఫిల్ ఆర్డర్ పూర్తవుతుంది. ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంటే "ప్రొసీడ్ టు పే"పై ట్యాప్ చేసి మీకు నచ్చిన పేమెంట్ విధానాన్ని ఎంచుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. బుకింగ్ పూర్తయిన తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. సిలిండర్ ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియజేస్తూ యూజర్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link