ప్రభన్యూస్

Anthropic CEO: ఆగకపోతే వినాశనమేనా? AIపై గళమెత్తిన ఆంత్రోపిక్ అధినేత.. మద్దతుగా నిలిచిన మస్క్, ఆల్ట్‌మ్యాన్! |


Last Updated:

Anthropic CEO: కృత్రిమ మేధ (AI) మోడళ్ల అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని, వాటి భద్రతను నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ అధినేత డారియో అమోడై పిలుపునిచ్చారు.

PC: X.com
PC: X.com

ఏఐ అభివృద్ధిని ఆపడం తమ ఉద్దేశం కాదని, అయితే దీనివల్ల ఎదురయ్యే ముప్పు తీవ్రమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదాలను అధిగమించడానికి కంపెనీలకు, ప్రభుత్వాలకు తగిన సమయం ఇవ్వాలని ‘వి మస్ట్ పేస్ ది ఫ్రాంటియర్’ పేరిట విడుదల చేసిన వ్యాసంలో ఆయన స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 September 2026, 7:32 am Digital Edition : Prabhanews
Anthropic CEO: ఆగకపోతే వినాశనమేనా? AIపై గళమెత్తిన ఆంత్రోపిక్ అధినేత.. మద్దతుగా నిలిచిన మస్క్, ఆల్ట్‌మ్యాన్! |

Last Updated:Sep 13, 2026 7:24 AM ISTAnthropic CEO: కృత్రిమ మేధ (AI) మోడళ్ల అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని, వాటి భద్రతను నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ అధినేత డారియో అమోడై పిలుపునిచ్చారు.PC: X.comఏఐ అభివృద్ధిని ఆపడం తమ ఉద్దేశం కాదని, అయితే దీనివల్ల ఎదురయ్యే ముప్పు తీవ్రమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదాలను అధిగమించడానికి కంపెనీలకు, ప్రభుత్వాలకు తగిన సమయం ఇవ్వాలని 'వి మస్ట్ పేస్ ది ఫ్రాంటియర్' పేరిట విడుదల చేసిన వ్యాసంలో ఆయన స్పష్టం చేశారు.మరింత చదవండి

Source link