రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే కొందరిలో కీళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యలు కనిపించవచ్చు. దీర్ఘకాలంగా యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల గౌట్, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యల ప్రమాదం పెరగవచ్చు.
Source link
Uric Acid: మార్కెట్లో చీప్‌గా దొరికే ఈ ఒక్క పండు తింటే.. యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టొచ్చట!
