ప్రభన్యూస్

Ramayana Movie: సీతారాములపై ఫోకస్ పెట్టండి, రూ. 4 వేల కోట్లపై కాదు.. సల్మాన్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్ |


బాక్సాఫీస్ వద్ద 'రామాయణ్' విజువల్ వండర్.. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్) భారీ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ దృశ్యకావ్యం విజువల్ వండర్‌గా ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రంలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ అద్భుతంగా నటించి మెప్పించారు. వీరితో పాటు రవి దూబే, అనుపమ్ ఖేర్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, రాఘవ్ జుయల్ వంటి భారీ తారాగణం ఇందులో భాగమైంది.బాక్సాఫీస్ వద్ద 'రామాయణ్' విజువల్ వండర్.. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్) భారీ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ దృశ్యకావ్యం విజువల్ వండర్‌గా ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రంలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ అద్భుతంగా నటించి మెప్పించారు. వీరితో పాటు రవి దూబే, అనుపమ్ ఖేర్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, రాఘవ్ జుయల్ వంటి భారీ తారాగణం ఇందులో భాగమైంది.

బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ్’ విజువల్ వండర్.. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్) భారీ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ దృశ్యకావ్యం విజువల్ వండర్‌గా ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రంలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ అద్భుతంగా నటించి మెప్పించారు. వీరితో పాటు రవి దూబే, అనుపమ్ ఖేర్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, రాఘవ్ జుయల్ వంటి భారీ తారాగణం ఇందులో భాగమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 11:12 am Digital Edition : Prabhanews
Ramayana Movie: సీతారాములపై ఫోకస్ పెట్టండి, రూ. 4 వేల కోట్లపై కాదు.. సల్మాన్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్ |

బాక్సాఫీస్ వద్ద 'రామాయణ్' విజువల్ వండర్.. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్) భారీ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ దృశ్యకావ్యం విజువల్ వండర్‌గా ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రంలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ అద్భుతంగా నటించి మెప్పించారు. వీరితో పాటు రవి దూబే, అనుపమ్ ఖేర్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, రాఘవ్ జుయల్ వంటి భారీ తారాగణం ఇందులో భాగమైంది.

Source link