రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, వాక్యూమ్ క్లీనర్లు, డిష్వాషర్లు, గీజర్లపై ఆఫర్లు ఉన్నాయి. ఎల్జీ, శాంసంగ్, వర్ల్‌పూల్, గోద్రెజ్, హైయర్, బాష్, ఐఎఫ్బీ, వోల్టాస్, డైకిన్, పానాసోనిక్, డైసన్, యురేకా ఫోర్బ్స్ బ్రాండ్ల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. పాత గృహోపకరణాలను కొత్తవాటితో మార్చుకోవాలనుకునేవారికి, ఇంటిని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవాలనుకునేవారికి ఈ సేల్ ఉపయోగపడుతుంది. ఎయిర్ ఫ్రయ్యర్లు, మిక్సీ గ్రైండర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, కాఫీ మేకర్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్, కిచెన్ చిమ్నీలు, కుక్‌టాప్‌లు, వాటర్ ప్యూరిఫైయర్లపై ఆఫర్లు ఉన్నాయి. ఫిలిప్స్, ప్రెస్టీజ్, వండర్‌షెఫ్, మార్ఫీ రిచర్డ్స్, హామిల్టన్ బీచ్, హావెల్స్, ఫేబర్, బాష్, ఐఎఫ్బీ, కెంట్ బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు. ఫిలిప్స్, బాంబే షేవింగ్ కంపెనీ వంటి బ్రాండ్ల పర్సనల్ కేర్, గ్రూమింగ్ ఉత్పత్తులు కూడా గిఫ్ట్స్‌గా ఇవ్వడానికి అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

