ప్రభన్యూస్

Trisha Krishnan: ఖుష్బూ కూతురి పెళ్లిలో త్రిష రాయల్ లుక్.. ఆ ఒక్క ఫొటో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jun 27, 2026 7:32 PM IST గోవాలో జరిగిన ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక వివాహ వేడుకల్లో త్రిష తన సంప్రదాయ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. తమన్నా భాటియా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. News18 ఇటీవల ప్రముఖ నటి త్రిష, రాజకీయ నాయకురాలు, నటి కుష్బు, దర్శకుడు సుందర్ సి దంపతుల కుమార్తె అవంతికా సుందర్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. గోవాలో అత్యంత వైభవంగా జరిగిన ఈ…

Read Full News

Bitter Gourd Benefits: చేదు అనే వంకతో కాకరకాయను తినకుండా ఉంటున్నారా? ఈ నిజాలు తెలిస్తే వారంలో 2 సార్లు తింటారు! |

కాకరకాయ పేరు వినగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. కారణం దాని చేదు రుచి. కానీ రుచి చేదుగా ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేసే కూరగాయల్లో కాకరకాయ ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా కాకరకాయకు ప్రత్యేక స్థానం ఉంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాకరకాయ శరీరంలో పిత్తం, కఫం సమతుల్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ A, ఐరన్, పొటాషియం, ఫైబర్…

Read Full News

YouTube home birth death: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే ప్రసవం.. కోడలు మృతి |

Last Updated:Jun 29, 2026 4:54 AM IST YouTube home birth death: ఈ సంఘటన గర్భిణుల ఆరోగ్య సంరక్షణలో అవగాహనా లోపాన్ని హైలెట్ చేస్తోంది. ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వచ్చే వీడియోలను ఫాలో అవ్వడం ఎంత ప్రమాదకరమో ఇది బయటపెడుతోంది. ప్రతీకాత్మక చిత్రం తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలో యూట్యూబ్ వీడియోల సాయంతో ఇంట్లోనే ప్రసవం చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్త కారణంగా.. కోడలు చనిపోయింది. ఈ ఘటన సోషల్…

Read Full News

Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల విషాదాంతం.. మరణంలోనూ విడిపోని చిన్ననాటి స్నేహం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 28, 2026 6:24 AM IST చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన సాయిశ్రీధర్‌ (28), హర్షవర్ధన్‌ (22), జయకిశోర్‌ (18) అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. News18 చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది….

Read Full News

HSBC Rugby Premier League: రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఛాంపియన్‌గా అవతరించిన హైదరాబాద్ హీరోస్! |

హైదరాబాద్ హీరోస్ జట్టు ఫైనల్‌లో క్లినికల్ ప్రదర్శనతో ముంబైని అధిగమించింది. మ్యాచ్ ప్రారంభంలో ముంబై బంతి నియంత్రణ సాధించినా, హైదరాబాద్ బలమైన డిఫెన్స్‌తో ఎదురుదాడులు చేసి ఆధిక్యం సాధించింది. ఫ్రాన్సిస్కో కాస్కుల్లోలా, తైతైఫోనో తావితాకు, శివమ్ శుక్లా, మాన్యుయెల్ మోరెనో, మారిస్ లాంగ్ వంటి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన హైదరాబాద్ విజయానికి కీలకమైంది. విరామ సమయానికి హైదరాబాద్ పూర్తి నియంత్రణలో ఉంది. రెండో హాఫ్‌లో కూడా డీగో అర్డావో, కెవిన్ వెకేసా, టెరియో తమాని గోల్స్‌తో ఆధిక్యాన్ని…

Read Full News

IPO This Week: ఈ వారం 3 కొత్త IPOలు.. ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం? |

Last Updated:Jun 29, 2026 7:33 AM IST 3 IPOs Opening This Week: స్టాక్ మార్కెట్‌లో కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్న పెట్టుబడిదారులకు ఈ వారం మంచి ఛాన్స్ దక్కనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, టెక్స్‌టైల్, ప్యాకేజింగ్ రంగాలకు చెందిన మూడు కంపెనీలు తమ IPOలను ప్రారంభిస్తున్నాయి. మరి ఈ మూడు ఇష్యూల్లో ఏది పెట్టుబడికి అనుకూలంగా ఉండొచ్చు? వాటి ముఖ్య వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. Source link

Read Full News

Samantha: సమంత ఫ్యాన్స్‌కు పండగే.. ‘మా ఇంటి బంగారం 2’ ఫిక్స్.. స్టేజ్‌పైనే డైరెక్టర్ సీక్రెట్ రివీల్

‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో సమంత భర్త రాజ్ నిడిమోరు సంచలన ప్రకటన చేశారు. మరో రెండేళ్లలో ‘మా ఇంటి బంగారం 2’తో మరింత వినోదాన్ని అందిస్తామని ప్రకటించగా, దర్శకురాలు నందిని రెడ్డి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. Source link

Read Full News

Dryfruits: బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు.. ఏ నట్స్ ఏ సమయంలో తినాలో తెలుసా?

చాలా మంది నట్స్ తింటారు కానీ ఏ సమయంలో తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలియదు. సరైన సమయంలో, సరైన పరిమాణంలో తింటే శరీరం వాటిలోని పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహిస్తుంది. Source link

Read Full News

Ayodhya Ram Mandir donation scam: అయోధ్య రామాలయ విరాళాల కేసులో నిందితులు వీరే.. ఆ దొంగ ముఖాలను చూడండి! |

మనీష్ యాదవ్: ఈ నిందితుడు ఎవరంటే.. సుమారు నాలుగైదు నెలల కిందట విరాళాల హుండీలను నిర్వహించడానికి టిన్ను యాదవ్ నియమించిన రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను మేనల్లుడు ఇతను. పోలీసులూ, దర్యాప్తు సంస్థలూ.. ఇటీవల ఇతని పూర్వీకుల, స్థానిక ఆస్తులపై దాడులు చేసి, అక్రమంగా దాచిపెట్టిన నగదును స్వాధీనం చేసుకున్నాయి. పోలీసులు జరిపిన విస్తృత సోదాల్లో, నిందితుల ఇళ్ల నుంచి పెద్ద మొత్తంలో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో బంగారం, వెండి ఆభరణాలు,…

Read Full News

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలంగాణ వాతావరణం: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ తెలంగాణవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం బాగా చల్లబడింది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం సోమవారం (జూన్ 29) నాడు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే జిల్లాలు: ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని…

Read Full News