Vijay Devarakonda- Rashmika Mandanna | బతుకమ్మ సంబరాల్లో రష్మిక, విజయ్ దేవరకొండ
హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిన ‘సద్దుల బతుకమ్మ’ ముగింపు సంబరాల్లో ప్రముఖ టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ప్రతిరూపమైన ఈ పూల పండుగలో పాల్గొని, మహిళలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు.#VijayDeverakonda #RashmikaMandanna #Bathukamma2026 Source link
