Profitable Farming: నెలకు రూ.లక్ష ఆదాయం.. ఈ పంట వేస్తే రైతులకు కాసుల వర్షమే! ప్రభుత్వం నుంచి అకౌంట్‌లోకి మరో రూ.40 వేలు! | బిజినెస్
Last Updated:Oct 19, 2026 11:43 AM IST 3 నెలల్లోనే చేతికి డబ్బులు.. తక్కువ పెట్టుబడితో లక్షలు తెచ్చిపెడుతున్న ఆ ఐడియా ఇదే! Profitable Farming: నెలకు రూ.లక్ష ఆదాయం.. ఈ పంట వేస్తే రైతులకు కాసుల వర్షమే! ప్రభుత్వం నుంచి అకౌంట్‌లోకి మరో రూ.40 వేలు! కష్టపడి వ్యవసాయం చేసే అన్నదాతలకు ప్రకృతి పగబట్టినా, వాతావరణం కనీసం అనుకూలించకపోయినా చేతికి కన్నీళ్లే మిగులుతాయి. వర్షాభావ పరిస్థితులు దాపురించినా, సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో అకాల…
