ప్రభన్యూస్

Sravya Speech : నటి శ్రావ్య సూపర్ స్పీచ్

‘తెల్లకాగితం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్రవంతి తన స్పీచ్తో ఆకట్టుకున్నారు. హర్ష్ రోషన్, నక్షత్ర, రమేష్ బండ్రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఈవెంట్కు సంబంధించిన పూర్తి స్పీచ్ను ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Amazon: పండుగ సీజన్‌కు ముందు అమెజాన్ భారీ విస్తరణ.. 1.60 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు! | బిజినెస్

వారణాసిలలో మొట్టమొదటిసారిగా అమెజాన్ ఎఫ్‌సీలు కూడా ఉన్నాయి. దీనితో దేశ వ్యాప్తంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో అమెజాన్ కార్యకలాపాల నెట్‌వర్క్ మరింత బలోపేతం అవుతుంది. చిక్కబళ్లాపూర్, హాసన్, మీరట్, రామనగర్, రాయ్‌పుర్, వారణాసిలలోని కొత్త సార్ట్ సెంటర్లు మొత్తం సార్టింగ్ ప్రాంతాన్ని 2.4 మిలియన్ల నుండి 3 మిలియన్ల చదరపు అడుగులకు, అంటే 25% మేర విస్తరిస్తాయి. ఈ కొత్త కేంద్రాలు లాజిస్టిక్స్ పరిశ్రమలో అగ్రగాములుగా ఉన్న వ్యూహాత్మక భాగస్వాములచే నిర్వహించబడతాయి. అమెజాన్ తన…

Read Full News

Dil Raju Speech : తెల్లకాగితం ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు అదిరిపోయే స్పీచ్!

‘తెల్లకాగితం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు. హర్ష్ రోషన్, నక్షత్ర, రమేష్ బండ్రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో దిల్ రాజు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలను ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Post Office Schemes: పోస్టాఫీస్ సేవింగ్స్‌లో డబ్బులు పెట్టేవారికి అలర్ట్.. వడ్డీ రేట్లపై కేంద్రం కీలక ప్రకటన!

Small Savings Interest Rates: చిన్న పొదుపు పథకాలలో డబ్బులు దాచుకునే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు PPF, సుకన్య సమృద్ధి, SCSS, NSC సహా చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్లే మరో మూడు నెలలు కొనసాగనున్నాయి. Source link

Read Full News

Saranya Pradeep Speech : తెల్లకాగితం ప్రీ రిలీజ్ ఈవెంట్లో శరణ్య ప్రదీప్ స్పీచ్ అదుర్స్!

‘తెల్లకాగితం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సారన్య ప్రదీప్ తన స్పీచ్తో ఆకట్టుకున్నారు. హర్ష్ రోషన్, నక్షత్ర, రమేష్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సారన్య ప్రదీప్ పూర్తి స్పీచ్ను ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

LPG Price Hike: దసరా ముందు ప్రజలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు?

Gas Cylinder Price: పండుగ సీజన్ ప్రారంభానికి ముందే వ్యాపారులకు షాక్ తగిలింది. అక్టోబర్ 1 నుంచి 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. అయితే గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచి సామాన్యులకు ఊరటనిచ్చాయి. Source link

Read Full News

Israel Passengers Reveal Terrifying Hijack : విమానంలో అసలేం జరిగింది?

దుబాయ్ నుండి ఇజ్రాయెల్ (టెల్ అవీవ్) వెళ్తున్న ఫ్లైదూబాయ్ విమానంలో మిడ్-ఎయిర్ డ్రామా చోటుచేసుకుంది. కాక్పిట్లో పైలట్పై దాడి, విమానాన్ని క్రాష్ చేసేందుకు జరిగిన ప్రయత్నం, గాల్లో 16,000 అడుగుల మేర విమానం సడన్గా కిందకు పడిపోవడం వంటి భయంకర క్షణాలను టెల్ అవీవ్ చేరుకున్న ప్రయాణికులు మీడియాకు వెల్లడించారు. ఈ హైజాక్ యత్నం వెనుక అసలు నిజాలేంటి? బెన్ గురియాన్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు చెప్పిన Exclusive విషయాలు ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉందా? ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే? | బిజినెస్

Last Updated:Oct 01, 2026 6:13 AM IST Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీకు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా? News18 అంతర్జాతీయ మార్కెట్‌లో…

Read Full News