ప్రభన్యూస్

Home Tips: ట్యాప్ మూసేసినా నీరు కారుతోందా.. ఈ చిన్న సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..! dripping-faucet-causes. |

కుళాయిని మీరే మరమ్మతు చేయాలనుకుంటే ముందుగా దానికి నీరు సరఫరా చేసే వాల్వ్‌ను మూసివేయాలి. ఆ తర్వాత కుళాయిని తెరిచి పైపులో మిగిలి ఉన్న నీటి ఒత్తిడిని తగ్గించాలి. కుళాయి రకాన్ని బట్టి వాషర్, కార్ట్రిడ్జ్, ఓ-రింగ్ లేదా వాల్వ్‌లో ఏది పాడైందో గుర్తించి, దానికి సరిపోయే భాగాన్ని మాత్రమే మార్చాలి. పాత కుళాయిల్లో తుప్పు కారణంగా హ్యాండిల్ ఇరుక్కుపోయి ఉంటే బలవంతంగా తిప్పకూడదు. మరమ్మతు చేయడం కష్టంగా అనిపించినా, లీకేజీ ఆగకపోయినా నిపుణుల సహాయం తీసుకోవడం…

Read Full News

PM Modi: కాళరాత్రి అమ్మవారి ఆశీస్సులతో చీకట్లు తొలగిపోవాలి.. భక్తి గీతాన్ని పంచుకుంటూ ప్రధాని మోదీ సందేశం! |

Last Updated:Oct 18, 2026 6:44 PM IST శారదీయ నవరాత్రుల ఏడో రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి ఏడో అవతారమైన కాళరాత్రి అమ్మవారి దివ్యరూపాన్ని కీర్తిస్తూ రూపొందించిన ప్రత్యేక భక్తి గీతాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. PM Narendra Modi శారదీయ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాత్రులలో ఏడో రోజైన సప్తమి వేళ పూజలందుకునే శ్రీ కాళరాత్రి అమ్మవారిని…

Read Full News

భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. రష్యా చమురు కొనుగోళ్లపై 100 శాతం సుంకాల విధింపు తాత్కాలికంగా నిలిపివేత! |

Last Updated:Oct 18, 2026 6:12 PM IST రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై విధించతలపెట్టిన 100 శాతం అదనపు సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై 60 రోజుల పాటు అధ్యయనం చేయనున్నారు. News18 రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకునే భారత్, చైనా లాంటి దేశాలపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన ‘గ్రహం చట్టం’…

Read Full News

Loan Alert: లోన్ మొత్తం కట్టేశారా? అయినా క్రెడిట్ రిపోర్ట్‌లో యాక్టివ్‌గా ఉంటే ఇలా చేయండి! | బిజినెస్

Last Updated:Oct 18, 2026 5:51 PM IST Loan Alert: మీరు తీసుకున్న లోన్ మొత్తం చెల్లించేసి, బ్యాంకు నుంచి క్లోజర్ లెటర్ కూడా పొందారా? అయినా మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఆ రుణం ఇంకా యాక్టివ్‌గా కనిపిస్తోందా? ఇలాంటి తప్పుల వల్ల కొత్త లోన్ దరఖాస్తు సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థను సంప్రదించడం నుంచి క్రెడిట్ బ్యూరోలో ఫిర్యాదు చేయడం…

Read Full News

తొలి సినిమాతోనే సత్తా చాటిన జానకిరామ్ మారెళ్ల.. ఈ దర్శకుడి ప్రతిభకు తెలుగు ప్రేక్షకులు ఫిదా | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 18, 2026 4:56 PM IST ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. తొలి సినిమాతోనే సత్తా చాటి వావ్ అనిపించారు. News18 టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ అందుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కొందరికే సాధ్యమవుతుంది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఈ ఘనత సాధించి, తన ప్రతిభను చాటుకున్నారు. ఈ సినిమాలో ఆయన బలంగా చూపించిన అంశం కామెడీ టైమింగ్. సింపుల్ వన్‌లైనర్స్,…

Read Full News

Crude Oil Price: భారత్‌కు కొత్త టెన్షన్.. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయా? | బిజినెస్

ఈ పరిస్థితుల్లో గ్లోబల్ ఇన్వెస్టర్లు చమురు సప్లై-డిమాండ్ సమతుల్యతను అంచనా వేసేందుకు కీలక డేటాపై నిఘా పెట్టారు. అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ (API) విడుదల చేసే గణాంకాలు, కుషింగ్ ఇన్వెంటరీలు, మొత్తం యూఎస్ చమురు నిల్వలు మరియు క్రూడ్ దిగుమతుల నుంచి వచ్చే వారంవారీ స్టాక్స్ వివరాలను వారు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా రాబోయే రోజుల్లో మార్కెట్ ఏ దిశగా పయనిస్తుందో అంచనా వేయడానికి వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన…

Read Full News

చిన్న సినిమాలను చంపేస్తున్నారు.. ఇండస్ట్రీ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఫైర్‌ | తెలుగు సినిమా వార్తలు

చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా, వాటి వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తున్నారంటూ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు, సంస్థల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిన్న సినిమాల నిర్మాతల కష్టాలను పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా తీయడమే నేరమా? సినిమా నిర్మాణం కోసం నిర్మాతలు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, ఎన్నో ఆశలతో సినిమా పూర్తి చేసిన తర్వాత విడుదల, వ్యాపారం విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని షిరాజ్ మెహదీ పేర్కొన్నారు. సినిమా తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతకు,…

Read Full News

JD Vance: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గిన జేడీ వాన్స్.. అత్తమామల ప్రస్తావనతో యూటర్న్! |

Last Updated:Oct 18, 2026 4:12 PM IST హెచ్-1బీ వీసాదారులను వెట్టిచాకిరీ బానిసలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెనక్కి తగ్గారు. తన దక్షిణ భారత అత్తమామలను ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు సరికాదని అంగీకరించారు. News18 హెచ్-1బీ వీసాదారులను విదేశీ బానిసలు, వెట్టిచాకిరీ కూలీలుగా పేర్కొంటూ తాను చేసిన తీవ్ర వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెనక్కి తగ్గారు. తన భాష కొంత శృతిమించిందని అంగీకరించిన ఆయన, ఆ మాటలు…

Read Full News

Tollywood: లవ్ మ్యారేజా?.. అరేంజ్డ్ మ్యారేజా? సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ‘3 2 1’..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 18, 2026 4:06 PM IST వినోదాన్ని అందించడంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమాలు ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటాయి. అలాంటి విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) సినిమా. News18 వినోదాన్ని అందించడంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమాలు ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటాయి. అలాంటి విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘3 2 1’ (లవ్ మ్యారేజ్…

Read Full News

Health Tips: మీ గోళ్లు తరచూ విరిగిపోతున్నాయా.. శరీరంలో ఈ లోపం ఉండొచ్చు జాగ్రత్త..!

గోళ్లు తరచూ విరిగిపోవడానికి పోషకాల లోపం, కొన్ని దైనందిన అలవాట్లే కారణమని విశాఖపట్నానికి చెందిన డాక్టర్ జహీర్ అహ్మద్ తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు. Source link

Read Full News