ప్రభన్యూస్

విటమిన్ సీ, ఐరన్, జింక్ పుష్కలంగా ఉండే పర్పుల్ పొటాటో… బంగాళాదుంప సాగులో సరికొత్త విప్లవం |

పోషక విలువలతో పాటు, వంటల్లో ఉపయోగించడానికి కూడా కుఫ్రీ జమునియా అనువుగా ఉంటుంది. దీని ఊదా రంగు, పిండి ఎక్కువగా ఉండే మెత్తటి స్వభావం, రుచికరమైన లక్షణాలు దీనికి ప్రత్యేకతను ఇస్తాయి. సంప్రదాయ వంటకాలతో పాటు, ప్రాసెస్డ్ ఫుడ్ తయారీలోనూ దీన్ని ఉపయోగించవచ్చు. ఈ బంగాళాదుంపతో తయారు చేయగల వంటకాలు ఎన్నో ఉన్నాయి. కూరలు, పరాఠాలు, పూరీలు, రైతా వంటి వంటకాల్లో ఉపయోగించవచ్చు. దలియా, హల్వా, ఉప్మా, దోసె, ఇడ్లీ పిండి తయారీలో వాడుకోవచ్చు. బంగాళాదుంప పిండిని…

Read Full News

Indian Railways: దేశంలో అత్యంత పొడవైన రైల్వే జోన్ ఏదో తెలుసా?.. ట్రైన్ జర్నీ చేసే సగం మందికి ఈ విషయం తెలియదు! |

ఉత్తర రైల్వేలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి?ఉత్తర రైల్వేలో ఐదు ప్రధాన డివిజన్లు ఉన్నాయి. అవి ఢిల్లీ, అంబాలా, ఫిరోజ్‌పూర్, లక్నో, మొరాదాబాద్. ఈ డివిజన్లు తమ పరిధిలోని రైల్వే మార్గాలు, స్టేషన్లు, రైళ్ల కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయి. నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలు, రైల్వే మౌలిక సదుపాయాల పనులను సమన్వయం చేయడంలో వీటి పాత్ర కీలకం. ఉత్తర రైల్వే నెట్‌వర్క్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్,…

Read Full News

Jio Platforms IPO: జియో ఐపీఓకు రంగం సిద్ధం.. రూ.30,213 కోట్ల ఇష్యూలో కీలక ఘట్టం నేడే! | బిజినెస్

జియో ప్లాట్‌ఫామ్స్ ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.30,213 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేరుకు రూ.1,065 నుంచి రూ.1,119 వరకు ధరల శ్రేణిని నిర్ణయించింది. గరిష్ట ధర ఆధారంగా కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.10.3 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. డాలర్లలో లెక్కిస్తే ఇది దాదాపు 108 బిలియన్ డాలర్లకు సమానం. పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ ఎందుకు కీలకం? ఐపీఓలో సాధారణ…

Read Full News

Sai Dharam Tej: మెగాస్టార్‌కు పోటీగా సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 19, 2026 9:55 AM IST ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. దాదాపు 160 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్లు మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. News18 మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌ను స్క్రీన్‌పై చూసి మూడేళ్లు అవుతుంది. ‘విరూపాక్ష’ లాంటి కల్ట్ బ్లాక్…

Read Full News

Gold Silver Price Today: దసరా ముందు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు? |

ఫ్యూచర్స్ మార్కెట్‌లోనే కాకుండా, భౌతిక బంగారం కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన బులియన్ మార్కెట్‌లోనూ ధరలు పెరిగాయి. సోమవారం ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం, ఇండియన్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.280 పెరిగి రూ.1,48,540కు చేరుకుంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఈ పెరుగుదల నమోదైంది. ఇక ఆభరణాల తయారీలో సాధారణంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. ప్రస్తుతం 10…

Read Full News

టైగర్ ష్రాఫ్పై కాల్పులు సీసీ ఫుటేజ్ ఇదే..!

ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల దృశ్యాలు: సీసీటీవీ ఫుటేజ్ లభ్యం.. బైక్పై వచ్చి బుల్లెట్ల వర్షం కురిపించిన దుండగులు!#Mumbai #Bollywood #Tigershroff Source link

Read Full News

Lawrence Bishnoi: టైగర్ ష్రాఫ్‌పై ఎందుకు కాల్పులు? కారణం సల్మాన్ ఖాన్! బాలీవుడ్‌ను వణికిస్తోన్న బిష్ణోయ్ గ్యాంగ్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 19, 2026 8:57 AM IST Lawrence Bishnoi: బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమపై గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నీడ రోజురోజుకూ విస్తరిస్తోంది. PC: X.com సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని మొదలైన ఈ బెదిరింపులు, కాల్పుల పరంపర క్రమంగా పరిశ్రమలోని ఇతర ప్రముఖ నటులు, దర్శకుల వరకు పాకడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గతంలో సల్మాన్ నివాసం వద్ద కాల్పులు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య ఘటనల నుంచి మొదలుకొని దర్శకుడు…

Read Full News

Stocks to Watch: ఈరోజు ట్రేడింగ్‌కు ముందు ఈ 5 షేర్ల గురించి తెలుసుకోండి.. టార్గెట్ ధరలు ఇవే!

Stocks to Watch: స్టాక్ మార్కెట్‌లో ఈరోజు ఏ షేర్లను గమనించాలి? రియల్ ఎస్టేట్ రంగంలోని DLF, ఒబెరాయ్ రియాల్టీతో పాటు PNB, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ ఫోకస్‌లో ఉన్నాయి. ఆయా కంపెనీల త్రైమాసిక పనితీరు, ఆదాయం, లాభాల్లో మార్పులు, బ్రోకరేజీల రేటింగ్‌లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఐదు షేర్లపై ప్రముఖ బ్రోకరేజీలు ఇచ్చిన టార్గెట్ ధరలు ఏమిటి? సానుకూల, ప్రతికూల అంశాలేంటి? తెలుసుకుందాం. Source link

Read Full News

Tiger Shroff: రూ.30 కోట్లు తీసుకునే రేంజ్‌ నుంచి రూ.10 కోట్లకు పడిపోయిన స్టార్ హీరో.. ప్రభాస్ సినిమాతో రూ.100 కోట్లు.. ఆ తర్వాత అన్నీ అట్టర్ ఫ్లాప్‌లే |

మరీ ముఖ్యంగా వార్ తర్వాత ఇప్పటివరకు టైగర్ ష్రాఫ్‌కు సాలిడ్ హిట్టు లేదు. ఆ తర్వాత చేసిన బాఘీ 3 యావరేజ్ హిట్టు కాగా.. హీరోపంతి 2, గణపత్, బడే మియాన్ చోటే మియన్, సింగం అగైన్, బాఘీ 4 సినిమాలు డిజాస్టర్‌లుగా నిలిచాయి. డిజాస్టర్‌లంటే మళ్లీ మాములు డిజాస్టర్‌లు కాదు.. కనీసం బడ్జెట్‌లో పావువంతు కూడా కలెక్ట్ చేయలేకపోయాయి. ఈ దెబ్బతో టైగర ష్రాఫ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా కిందికి పడిపోయింది. ఒకప్పుడు రూ.30 కోట్ల…

Read Full News

IPO This Week: ఈ వారం రెండు భారీ ఐపీఓలు.. జియో ప్లాట్‌ఫామ్స్, పారస్ హెల్త్‌కేర్‌పై ఇన్వెస్టర్ల ఫోకస్! | బిజినెస్

ఈ వారం ప్రారంభమయ్యే కొత్త ఐపీఓలు.. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ: ఈ వారంలో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించనున్న ప్రధాన ఇష్యూల్లో జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ఒకటి. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.30,213 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగియనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.1,065 నుంచి రూ.1,119గా నిర్ణయించారు. లాట్ సైజు 12 షేర్లు. షెడ్యూల్ ప్రకారం, కంపెనీ షేర్లు అక్టోబర్ 28న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో…

Read Full News