WhatsApp New Feature: వాట్సాప్‌లో న్యూ ఫీచర్ వచ్చింది..! ఈ ఫోన్స్ ఉపయోగించే వారికే మాత్రమే |
Last Updated:Oct 14, 2026 12:52 PM IST WhatsApp New Feature: వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ‘మెసేజ్ షెడ్యూలింగ్’ ఫీచర్ రోబోతోంది. దీని ద్వారా వినియోగదారులు టెక్స్ట్, లింకులు, ఫోటోలు , వీడియోలను షెడ్యూల్ చేసుకోవచ్చు. Source link
