అధిక కేలరీలు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం పెరగవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా ఉండాలంటే ఉదయం తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలని హార్మోన్స్ స్పెషలిస్ట్ చెప్పినవేంటో చూసేద్దాం.
Source link
Fatty Liver: బాబోయ్ ఈ టిఫిన్స్ తింటున్నారా?.. ఇవే ఫ్యాటీ లివర్ రావటానికి కారణమని తెలుసా?
