ప్రభన్యూస్

PM-VBRY: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి రూ.15,000 వరకు ప్రయోజనం.. అర్హతలు ఇవే! |

ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం అందించే ఒక ప్రయోజనం గురించి తెలుసుకోవాలి. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద, వ్యవస్థీకృత రంగంలో తొలిసారిగా ఉద్యోగంలో చేరే అర్హత కలిగిన వారికి రూ.15,000 వరకు ప్రోత్సాహకం లభించే అవకాశం ఉంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా అమలు చేసే ఈ పథకం, కొత్త ఉద్యోగులను ప్రోత్సహించడం, అధికారిక ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఉద్యోగంలో…

Read Full News

PhonePe Alert: ఫోన్‌పేలో ఆ సర్వీస్ వాడేవారికి అలర్ట్… ఏం మారిందంటే? | PhonePe Invest Launched: New Tool Helps Investors Build and Manage Portfolios |

ఇప్పటికే షేర్‌.మార్కెట్‌ను ఉపయోగిస్తున్నవారికి ఈ మార్పుతో ఇబ్బందులు ఉండవని ఫోన్‌పే స్పష్టం చేసింది. వారి డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న షేర్లు, ఇతర పెట్టుబడులు, ఖాతాల్లోని బ్యాలెన్స్‌లు, వాచ్‌లిస్టులు, గతంలో ఇచ్చిన ఆర్డర్ల వివరాలు, లాగిన్ వివరాలు యథాతథంగా కొనసాగుతాయి. యూజర్లు ఎలాంటి అంతరాయం లేకుండా ట్రేడింగ్ కొనసాగించవచ్చు. కొత్త పెట్టుబడి ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ మార్పు కారణంగా ప్రస్తుతం అమల్లో ఉన్న బ్రోకరేజ్ ఛార్జీలు, ఫీజు ప్లాన్లు, వార్షిక నిర్వహణ ఛార్జీల్లో (ఏఎంసీ) ఎలాంటి…

Read Full News

CM Yogi Adityanath: చిన్నారుల కాళ్లు కడిగి.. ఆశీర్వాదం తీసుకున్న సీఎం యోగి

దసరా నవరాత్రుల్లో భాగంగా మహా నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తిశ్రద్ధలతో ‘కన్యా పూజ’ నిర్వహించారు. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో ఆయన స్వయంగా చిన్నారుల పాదాలు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. Source link

Read Full News

ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న 'క్యూట్ దుర్గమ్మ'.. ఉగ్ర రూపంలో కాదు, పసిపాపగా అమ్మవారు!

ఈ క్యూట్ దుర్గమ్మను చూసేందుకు రెండు కళ్లూ చాలవు.. నెట్టింట ట్రెండ్ అవుతున్న ఫోటోలు. Source link

Read Full News

Earbuds Offer: రూ.14 వేల ఇయర్ బడ్స్ ఆఫర్‌లో రూ.2 వేలకే… 120 గంటల బ్యాటరీ లైఫ్, నాయిస్ క్యాన్సిలేషన్, గేమింగ్ మోడ్ |

మీరు ఎక్కువ బ్యాటరీ లైఫ్, యాక్టీవ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉన్న ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో బోట్ నిర్వాణ అయాన్ ఏఎన్‌సీ ప్రో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఆకర్షణీయమైన ధరకు అందుబాటులో ఉన్నాయి. హై-రెస్ ఆడియో, ఎల్‌డీఏసీ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్‌సీ), 120 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్ అసలు ధర (ఎంఆర్‌పీ) రూ.13,990 కాగా, ప్రస్తుతం అమెజాన్‌లో రూ.2,299కు…

Read Full News

Dasara Special Boti Fry: బోటీ ఫ్రై ఇలా చేసి చూడండి.. ఒక్క ముక్క కూడా వదలకుండా లాగించేస్తారు! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 19, 2026 1:21 PM IST మసాలాలు బాగా పట్టి, బయటకు కాస్త క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే బోటీ ఫ్రైని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ దసరాకు రుచికరమైన బోటీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. News18 దసరా పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లో పండుగ సందడి మొదలవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 20న దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. పండుగ సందర్భంగా చాలామంది ఇళ్లలో ప్రత్యేకమైన…

Read Full News

Rajinikanth: 'ధరుంధర్-2' రికార్డును బద్దలు కొట్టిన జైలర్-2 మూవీ.. ఇదెక్కడి మాస్‌రా అయ్యా.. బాక్సాఫీస్‌ను తగలబెడుతున్న సూపర్ స్టార్..!

లాస్ట్ వీక్ రిలీజైన ‘జైలర్-2’ సినిమాకు యూనానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా నెగిటీవ్‌గా మాట్లాడలేకపోయారంటే ఏ రేంజ్‌లో ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. Source link

Read Full News

Car Buying Tips: తక్కువ జీతంతోనే మీ డ్రీమ్ కారు కొనాలనుకుంటే.. ఈ 5 టిప్స్ అప్లై చేస్తే చాలు, వేల రూపాయలు ఆదా |

మొత్తం ఖర్చును లెక్క వేసుకోండి: కారు ధర అంటే కేవలం షోరూమ్ ధర మాత్రమే కాదు. పెట్రోల్-డీజిల్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, ఛార్జీలు, మెయిన్టెనెన్స్ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోండి. కారు కోసం చేసే నెలవారీ మొత్తం ఖర్చు మీ జీతంలో 20% లోపే ఉండేలా చూసుకోండి. ఇంధన వినియోగం, సర్వీసింగ్ ఖర్చుల గురించి ముందుగానే పూర్తి అవగాహన కలిగి ఉండండి. ఇలా చేయడం వల్ల మీ బడ్జెట్ స్థిరంగా ఉంటుంది. దీర్ఘకాలంలో కారును కలిగి ఉండటం, ఉపయోగించడం…

Read Full News

Sofa Cleaning Tips: కేవలం రూ.2తో సోఫాపై మరకలు, దుర్వాసన మాయం.. ఈ చిట్కా ట్రై చేయండి!

మీ దగ్గర వాక్యూమ్ క్లీనర్ లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణ కొబ్బరి పుల్లల చీపురు లేదా మెత్తని బ్రష్‌తో సోఫా కుషన్ల మధ్య, మూలల్లో పేరుకుపోయిన దుమ్మును సులభంగా తొలగించవచ్చు. సోఫాను మెల్లగా దులపడం లేదా బ్రష్‌తో శుభ్రం చేయడం ద్వారా లోపల పేరుకున్న చెత్తను బయటకు తీయవచ్చు. Source link

Read Full News

దుర్గాపూజ పండల్లో గంగూలీ ఫ్యామిలీ సందడి

కోల్కతాలో సౌరవ్ గంగూలీ సందడి: కుటుంబ సమేతంగా బెహాలా దుర్గాపూజ పండల్లో ప్రత్యేక పూజలు.. మహాపూజలో మెరిసిన దాదా!#Souravganguly #Kolkata #durgapuja Source link

Read Full News