ప్రభన్యూస్

Artificial Jewellery: ఆర్టిఫిషియల్ నగలు పెట్టుకుంటే చర్మంపై దురద వస్తోందా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి! |

ఆడవాళ్లకు నగలంటే ఎంతో ఇష్టం. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో చీరలకు, డ్రెస్సులకు సరిపోయేలా వివిధ రకాల ఆభరణాలను ధరించడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బంగారు, వెండి నగల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది ఆర్టిఫిషియల్ నగలను ఎంచుకుంటున్నారు. ఇవి తక్కువ ధరకు లభించడంతో పాటు ఎన్నో రకాల డిజైన్లలో అందుబాటులో ఉంటాయి. అయితే వీటిని ధరించడం వల్ల కొంతమందిలో చర్మ అలర్జీలు, దురద, ఎరుపు రంగు దద్దుర్లు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో ఎక్కువసేపు నగలు ధరించేవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 12:01 pm Digital Edition : Prabhanews