ప్రభన్యూస్

Husharu-2 Movie: కల్ట్ బాయ్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’ అనౌన్స్‌మెంట్..! | తెలుగు సినిమా వార్తలు

టైటిల్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. మొద‌టి భాగంలో ఐదుగురు స్నేహితులు రూపొందించిన క‌బూమ్ బీరు ఓ ట్ర‌క్కులో ఉంది. ఆ ట్ర‌క్కుకు రెండు వైపులా కొంద‌రు ప‌ట్టుకుని బ‌లంగా లాగుతున్నారు. వారికి తాడులా పాము క‌నిపిస్తోంది. పాము మ‌ధ్య‌లో స్నేహితులు చిక్కుకుని భ‌యప‌డుతున్నారు. ట్ర‌క్కు కింద తాబేలు ఉంది. కాస్త దూరంలో బంగారు న‌గ‌లుతో ఉన్న పెట్టె ఉంది. పోస్ట‌ర్ వెనుక ఫ్యాక్ట‌రీ ఉంది. పోస్ట‌ర్‌ను చూస్తుంటే.. దేవ‌త‌లు, రాక్ష‌సులు క‌లిసి అమృత మ‌థ‌నం చేసిన క‌థ మ‌న‌కు…

Read Full News

OTT: 58 అవార్డులతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది.. అస్సలు మిస్సవ్వకండి!

2002లో బాలీవుడ్‌లో వచ్చిన ఓ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. స్టార్ హీరో, ఇద్దరు అగ్ర హీరోయిన్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. Source link

Read Full News

Freshener: రూమ్ ఫ్రెషనర్ కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 06, 2026 9:04 PM IST ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని సాధారణ వస్తువులతో తక్కువ ఖర్చులో గదికి ఆహ్లాదకరమైన సువాసన తీసుకురావచ్చు. అసలు ఏ వస్తువులతో రూమ్ ఫ్రెషనర్ తయారు చేయాలి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. News18 గదిని ఎంత శుభ్రం చేసినా కొన్నిసార్లు ఆశించినంత తాజాదనం కనిపించదు. ముఖ్యంగా ఎక్కువసేపు మూసి ఉంచే గదులు, వంటగదికి దగ్గరగా ఉండే ప్రదేశాలు, చాలాకాలంగా ఉపయోగిస్తున్న ఫర్నిచర్‌లో స్వల్ప దుర్వాసన అలాగే ఉండిపోవచ్చు….

Read Full News

పర్సనల్ లోన్ క్లోజ్ చేసిన వెంటనే CIBIL స్కోర్ మారుతుందా? అసలు నిజం ఇదే! | బిజినెస్

Last Updated:Oct 06, 2026 8:54 PM IST పర్సనల్ లోన్‌ తీసుకుని ప్రతి నెలా ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చిన తర్వాత చివరి ఈఎంఐ కూడా పూర్తిగా కట్టేశారు.. ఇక మీ సిబిల్ స్కోర్ వెంటనే పెరుగుతుందని అనుకుంటున్నారా? అయితే ఇక్కడే చాలామందికి తెలియని విషయం ఉంది. News18 పర్సనల్ లోన్‌ చివరి ఈఎంఐ చెల్లించడం ఆర్థికంగా ఒక ముఖ్యమైన దశ. ఒక నెలవారీ చెల్లింపు బాధ్యత తొలగిపోవడంతో పాటు వడ్డీ భారం కూడా ఆగుతుంది. కుటుంబ…

Read Full News

Teja Sajja : ‘ది ట్రైటర్స్’ ట్రైలర్ ఈవెంట్లో తేజ సజ్జా సందడి!

హనుమాన్ హీరో తేజ సజ్జా ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ తెరకెక్కించిన ‘ది ట్రైటర్స్’ షోను హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఈ షోలో పాల్గోన్న 20 మందిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ షో అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా తేజ సజ్జా ఈ గేమ్ గురించి మాట్లాడాడు.. Source link

Read Full News

Manisha Rani Grand Entry : బిగ్బాస్ ఫేమ్ మనీషా గ్రాండ్ ఎంట్రీ!

బిగ్బాస్ ఫేమ్, పాపులర్ సోషల్ మీడియా సన్సేషన్ మనీషా (Manisha Rani) అమెజాన్ ప్రైమ్ వీడియో గ్రాండ్గా తీసుకొస్తున్న రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ (The Traitors) తెలుగు వెర్షన్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు! యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ సస్పెన్స్ అండ్ డ్రామా మైండ్ గేమ్ షోలో పాల్గొనే 20 మంది సెలబ్రిటీలలో మనీషా ఒకరుగా పరిచయమయ్యారు. Source link

Read Full News

The Traitors Telugu Show Trailer Launch : ది ట్రైటర్స్ షో ట్రైలర్ లాంఛ్..!

‘హనుమాన్’ సినిమాతో పాన్-ఇండియా వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా తన గ్రాండ్ ఓటీటీ (OTT) ఎంట్రీ ఇవ్వబోతున్నారు! ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో గ్రాండ్గా రూపొందించిన ఇంటర్నేషనల్ రియాలిటీ మైండ్ గేమ్ షో ‘ది ట్రైటర్స్’ (The Traitors) తెలుగు వెర్షన్కు ఆయన హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. Source link

Read Full News

Gold Price: గుడ్ న్యూస్, బంగారం ధర 23% ఢమాల్.. ఇంకా తగ్గుతుందా? నిపుణుల కీలక అంచనా.. |

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర 2026 జనవరి 28న ఔన్సుకు 5,419 డాలర్ల ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. అయితే అక్టోబర్ 5 నాటికి ధర 4,155 డాలర్లకు కొద్దిగా పైనే ఉంది. దేశీయ మార్కెట్‌లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఎంసీఎక్స్‌లో బంగారం ఈ ఏడాది గరిష్ఠంగా 10 గ్రాములకు రూ.2,47,917కు చేరగా, అక్టోబర్ 5న రూ.1,49,270కి తగ్గింది. Source link

Read Full News

Actress Pragathi : షోలోకి నటి ప్రగతి గ్రాండ్ ఎంట్రీ!

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రాబోతున్న అంతర్జాతీయ రియాలిటీ మైండ్ గేమ్ షో ‘ది ట్రైటర్స్’ (The Traitors) తెలుగు వెర్షన్లో ప్రముఖ నటి ప్రగతి (Pragathi Mahavadi) గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు! యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక షోలో పాల్గొనే 20 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లలో ప్రగతి ఒకరిగా పరిచయమయ్యారు. Source link

Read Full News

Teja Sajja Powerful Speech : తెలుగులో ఇప్పటివరకు చూడని షో ఇది!

అమెజాన్ ప్రైమ్ వీడియో గ్రాండ్గా ప్రసారం చేయబోతున్న ‘ది ట్రైటర్స్’ (The Traitors) షో తెలుగు వెర్షన్కు హోస్ట్గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో తేజ సజ్జా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హైదరాబాద్లో నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, ఇది తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని, ఇప్పటివరకు చూడని మైండ్ గేమ్ డ్రామా అని స్పష్టం చేశారు. Source link

Read Full News