Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ దుర్మరణం | తెలంగాణ వార్తలు
Last Updated:Oct 05, 2026 5:31 AM IST Road Accident: ఉన్నత భవిష్యత్తును వెతుక్కుంటూ అమెరికా వెళ్లిన ఓ తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరణించిన సుప్రియ అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువతి మృత్యువాత పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితురాలి మృతి వార్త విన్న వెంటనే ఆమె స్వస్థలమైన మహబూబాబాద్, కుటుంబం…
