ప్రభన్యూస్

Gold Price: గుడ్ న్యూస్, బంగారం ధర 23% ఢమాల్.. ఇంకా తగ్గుతుందా? నిపుణుల కీలక అంచనా.. |

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర 2026 జనవరి 28న ఔన్సుకు 5,419 డాలర్ల ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. అయితే అక్టోబర్ 5 నాటికి ధర 4,155 డాలర్లకు కొద్దిగా పైనే ఉంది. దేశీయ మార్కెట్‌లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఎంసీఎక్స్‌లో బంగారం ఈ ఏడాది గరిష్ఠంగా 10 గ్రాములకు రూ.2,47,917కు చేరగా, అక్టోబర్ 5న రూ.1,49,270కి తగ్గింది.అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర 2026 జనవరి 28న ఔన్సుకు 5,419 డాలర్ల ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. అయితే అక్టోబర్ 5 నాటికి ధర 4,155 డాలర్లకు కొద్దిగా పైనే ఉంది. దేశీయ మార్కెట్‌లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఎంసీఎక్స్‌లో బంగారం ఈ ఏడాది గరిష్ఠంగా 10 గ్రాములకు రూ.2,47,917కు చేరగా, అక్టోబర్ 5న రూ.1,49,270కి తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర 2026 జనవరి 28న ఔన్సుకు 5,419 డాలర్ల ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. అయితే అక్టోబర్ 5 నాటికి ధర 4,155 డాలర్లకు కొద్దిగా పైనే ఉంది. దేశీయ మార్కెట్‌లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఎంసీఎక్స్‌లో బంగారం ఈ ఏడాది గరిష్ఠంగా 10 గ్రాములకు రూ.2,47,917కు చేరగా, అక్టోబర్ 5న రూ.1,49,270కి తగ్గింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 October 2026, 8:42 pm Digital Edition : Prabhanews