అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రాబోతున్న అంతర్జాతీయ రియాలిటీ మైండ్ గేమ్ షో ‘ది ట్రైటర్స్’ (The Traitors) తెలుగు వెర్షన్లో ప్రముఖ నటి ప్రగతి (Pragathi Mahavadi) గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు! యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక షోలో పాల్గొనే 20 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లలో ప్రగతి ఒకరిగా పరిచయమయ్యారు.
Source link
