Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ భార్య సంపాదన తెలిస్తే జడుసుకుంటారు.. స్నేహా రెడ్డి, ఉపాసన, నమ్రతల కంటే తక్కువేం కాదు!

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటాడు బెల్లంకొండ శ్రీనివాస్. నిజానికి ఆయన సినిమాలకు ఎంతో కొంత పాజిటీవ్ హైప్ ఉంటుంది. డబ్బులు పెట్టుకుని థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు కొంతైనా సాటిస్‌ఫాక్షన్‌తోనే బయటకు వస్తాడు. Source link

Read Full News

RBI Repo Rate: రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందా? | బిజినెస్

Last Updated:Oct 05, 2026 9:00 AM IST RBI MPC Meeting: రెపో రేటుపై ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకోబోతోందో తెలుసా? అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరగనున్న MPC సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి బలహీనత వంటి అంశాలు ఈసారి ఆర్బీఐ…

Read Full News

Gold Price: బంగారు నగలు కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధర! |

వెండి విషయంలో మాత్రం హైదరాబాద్ మార్కెట్‌లో కూడా ధర పెరిగింది. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండి ధర రూ.1,500 పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,26,720కు చేరింది. MCXలో వెండి రూ.640 పెరగగా, హైదరాబాద్ స్పాట్ మార్కెట్‌లో రూ.1,500 పెరగడం గమనార్హం. మొత్తంగా సోమవారం ఉదయం విలువైన లోహాల మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు విభిన్న దిశల్లో కదిలాయి. MCXలో బంగారం తగ్గగా వెండి పెరిగింది. హైదరాబాద్…

Read Full News

Stock Market: ఈరోజు మార్కెట్‌లో ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే.. బ్రోకరేజీలు ఏం చెబుతున్నాయంటే? |

ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Bank) కీలకంగా కనిపిస్తోంది. ప్రముఖ బ్రోకరేజీలు జెఫరీస్, మాక్వైరీ, సిటీ ఈ స్టాక్‌పై పాజిటివ్‌గా ఉన్నాయి. జెఫరీస్ ‘బై’ కాల్‌తో రూ.460 టార్గెట్ ధరను ఇవ్వగా, మాక్వైరీ ‘అవుట్‌పెర్ఫార్మ్’ రేటింగ్‌తో రూ.500, సిటీ ‘బై’ కాల్‌తో రూ.465 టార్గెట్‌ను ఇచ్చాయి. జనవరి 1, 2027 నుంచి మూడేళ్ల కాలానికి అనూప్ సాహాను ఎండీ, సీఈఓగా ఆర్‌బీఐ ఆమోదించడం బ్యాంక్ నాయకత్వంపై ఉన్న అనిశ్చితిని తొలగించింది. బజాజ్…

Read Full News

Gold News: బంగారం, వెండిపై కేంద్రం సంచలన నిర్ణయం.. కొత్త రూల్స్ రానున్నాయ్? ధరలు ఆకాశానికే? |

ప్రస్తుతం దేశంలోకి ఎవరైనా వ్యాపారులు బంగారం, వెండి లేదా ప్లాటినం దిగుమతి చేసుకుంటే, ఆ లావాదేవీలపై 3 శాతం ఐజీఎస్టీ (IGST) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం కాలానుగుణంగా జాబితా చేసే కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలకు మాత్రం ఈ పన్ను నుంచి ప్రత్యేక మినహాయింపు లభిస్తోంది. వస్తు, సేవల పన్ను (GST) దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన 2017 సంవత్సరంలో, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి (Ease of doing business), వ్యాపార కార్యకలాపాలు…

Read Full News

Petrol Diesel Price Today: వాహనదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే? | బిజినెస్

Last Updated:Oct 05, 2026 6:34 AM IST Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా? News18 అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి…

Read Full News

GST Reform: చిన్న వ్యాపారులకు వరుస గుడ్ న్యూస్‌లు.. ఈ-కామర్స్ నుంచి ట్యాక్స్ నోటీసుల వరకు భారీ మార్పులు! | బిజినెస్

ఈ ప్రతిపాదనలలో అత్యంత కీలకమైనది ఇ-కామర్స్ రంగంలో పనిచేసే చిన్న విక్రయదారులకు సంబంధించినది. సాధారణంగా వేర్వేరు రాష్ట్రాల్లో ఉత్పత్తులు విక్రయించాలంటే ఆయా రాష్ట్రాల్లో భౌతిక కార్యాలయాలు ఉండటం నిబంధనగా ఉండేది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం, తమ సొంత కార్యాలయాలు లేని రాష్ట్రాల్లో వ్యాపారం చేసే చిన్న విక్రయదారులు.. తమ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ యొక్క గిడ్డంగిని (Warehouse) తమ అధికారిక నమోదిత వ్యాపార స్థలంగా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తారు. విక్రయదారుడు తన సొంత రాష్ట్రంలో భౌతిక ధృవీకరణ మరియు…

Read Full News

Murder: ‘దృశ్యం’ చూసి తండ్రినే నరికేశాడు! 3,000 కిలోమీటర్ల ప్రయాణం.. ఒక్క ఫోన్ కాల్‌తో దొరికిపోయాడు! |

Last Updated:Oct 05, 2026 6:23 AM IST Murder: సినిమాల్లో నేరాలను దాచిపెట్టేందుకు ఉపయోగించే సరికొత్త పద్ధతులను చూసి కొందరు నిజజీవితంలో అమలు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. రఘువీర్ సాహ్ని, శివశంకర్ బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో అత్యంత సంచలనం సృష్టించిన హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నేర కథాంశంతో తెరకెక్కిన ప్రముఖ చిత్రం ‘దృశ్యం’ చూసి ప్రేరణ పొందిన ఓ యువకుడు, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు భారీ స్కెచ్ వేసి కన్నతండ్రినే అత్యంత…

Read Full News

IPO: ఐపీఓ జోరుకు బ్రేక్.. ఈ వారం ఒక్కటే కొత్త ఐపీఓ! కానీ 29 కంపెనీల లిస్టింగ్.. | బిజినెస్

2026లో ఇప్పటివరకు ప్రైమరీ మార్కెట్ చాలా చురుకుగా సాగింది. సెప్టెంబర్ వరకు 275 కంపెనీలు రూ.1.21 లక్షల కోట్లకు పైగా విలువైన ఐపీఓల ద్వారా నిధులు సమీకరించాయి. ఇందులో 96 కంపెనీలు మెయిన్‌బోర్డ్ విభాగానికి చెందినవి కాగా, ఇవి దాదాపు రూ.1.13 లక్షల కోట్లు సమీకరించాయి. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే రూ.65,175 కోట్ల విలువైన ఐపీఓలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ ఏడాది వచ్చిన భారీ ఐపీఓల్లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా రూ.22,563 కోట్లతో…

Read Full News

USA: గుంటూరు డాక్టర్ పెద్ద మనసు.. అమెరికా యూనివర్సిటీకి రూ. 10 కోట్ల విరాళం! |

Last Updated:Oct 05, 2026 5:55 AM IST USA: విద్య, వైద్య రంగాల పురోగతికి విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ వంతు సహకారాన్ని అందిస్తూ మాతృభూమి కీర్తిని దశదిశలా చాటుతున్నారు. డాక్టర్ శ్రీమన్నారాయణ దంపతులు గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ, ఆయన సతీమణి రమ దంపతులు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో (యూసీఎస్‌ఎఫ్) విద్యా సంస్థకు 1 మిలియన్ అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.10 కోట్లు)…

Read Full News