ప్రభన్యూస్

DJ Sound During Pregnancy: డీజే సౌండ్స్‌ గర్భిణులకు ఎంతవరకు సేఫ్?.. పుట్టబోయే బిడ్డపై ప్రభావం ఉంటుందా? |

పెళ్లిళ్లు, పండుగలు, ఊరేగింపులు, ఇతర వేడుకల్లో డీజేలు, భారీ సౌండ్‌ సిస్టమ్‌లు ఇప్పుడు సాధారణంగా మారాయి. అయితే గర్భిణులు ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండటం గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా చాలా పెద్ద శబ్దం, బాస్‌ వైబ్రేషన్లు, స్పీకర్లకు చాలా దగ్గరగా ఉండటం వల్ల అసౌకర్యం కలగవచ్చని సికింద్రాబాద్‌ కిమ్స్ హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్‌‌ డాక్టర్ వసుంధర చీపురుపల్లి, న్యూస్18 తెలుగుతో తెలిపారు.    Source link

Read Full News

SBI Solar Loan: కరెంట్ బిల్, పాన్ కార్డ్ ఉంటే మీ ఇంటిపై సోలార్ కోసం రూ.6 లక్షల వరకు లోన్ |

మొత్తంగా చూస్తే రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వ్యక్తిగత కస్టమర్లకు ఎస్‌బీఐ సూర్య ఘర్ లోన్ ఒక ఫైనాన్స్ ఆప్షన్‌గా ఉంది. రూ.6 లక్షల వరకు లోన్, గరిష్ఠంగా 120 నెలల రీపేమెంట్ కాలం, 6 నెలల మారటోరియం, నిల్ ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-పేమెంట్ పెనాల్టీ లేకపోవడం ఈ లోన్‌లో ముఖ్యమైన అంశాలు. అయితే లోన్ తీసుకునే ముందు అర్హతలు, సిబిల్ స్కోర్, ఆదాయ పరిమితి, మార్జిన్, వడ్డీ రేటు వంటి నిబంధనలను గమనించాలి. ముందుగా పీఎం…

Read Full News

Narendra Modi@25: మోదీ నాయకత్వానికి నేటితో పాతికేళ్లు.. దేశ ప్రజల సుఖసంతోషాల కోసం విఘ్నేశ్వరుడికి ప్రధాని పూజలు |

Last Updated:Oct 07, 2026 10:27 AM IST Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మోదీ నాయకత్వంలో వివిధ రంగాలలో భారతదేశం సాధించిన పురోగతిని కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. అక్టోబర్ 7వ తేదీ బుధవారంతో తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈసందర్భంగా ఢిల్లీలోని శ్రీ వినాయక ఆలయంలో ప్రధాని…

Read Full News

Loan EMI: ఆర్‌బీఐ షాక్.. రెపో రేటు పెంపు! మీ ఈఎంఐ ఎంత పెరగనుందో తెలుసా? | బిజినెస్

Last Updated:Oct 07, 2026 10:03 AM IST Repo Rate | ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. దీంతో హోమ్ లోన్, కార్ లోన్ తీసుకున్నవారిపై ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో డిపాజిట్లు, పొదుపులపై మెరుగైన వడ్డీ రాబడులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. Loan EMI: ఆర్‌బీఐ షాక్.. రెపో రేటు పెంపు! మీ ఈఎంఐ ఎంత…

Read Full News

Loan EMI: ఆర్‌బీఐ షాక్.. రెపో రేటు పెంపు! మీ ఈఎంఐ ఎంత పెరగనుందో తెలుసా? | బిజినెస్

Last Updated:Oct 07, 2026 10:03 AM IST Repo Rate | ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. దీంతో హోమ్ లోన్, కార్ లోన్ తీసుకున్నవారిపై ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో డిపాజిట్లు, పొదుపులపై మెరుగైన వడ్డీ రాబడులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. Loan EMI: ఆర్‌బీఐ షాక్.. రెపో రేటు పెంపు! మీ ఈఎంఐ ఎంత…

Read Full News

Tamannaah Bhatia | తిరుమల శ్రీవారి సేవలో తమన్నా భాటియా

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన ఆమె స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. #TamannaahBhatia #tirumalatemple #tollywood Source link

Read Full News

Janhvi Kapoor: మస్లిన్ చీరలో జాన్వీకపూర్ అందాల ఆరబోత.. జ్యూయలరీ బ్లౌజ్‌పైనే అందరి చూపులు

Janhvi Kapoor: మరో అవతారంతో సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తోంది లెజెండ్ యాక్టరస్ శ్రీదేవి డాటర్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ అబ్బురపరిచారు. ప్యారిస్‌లో జరిగిన ఓ గాలా ఈవెంట్‌లో ఆమె ధరించిన ప్రత్యేకమైన చీరకట్టు ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. Source link

Read Full News

Gold Rate Today: పసిడి కొనుగోలు దారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్.. నేటి ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Oct 07, 2026 9:07 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఫైల్ ఫోటో బుధవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, దేశీయ…

Read Full News

Smriti Mandhana: టీమిండియా విమెన్ క్రికెట్ జట్టుకి కొత్త కెప్టెన్‌.. స్టార్ ఓపెనర్‌ స్మృతికి బీసీసీఐ కీలక బాధ్యతలు | క్రీడా వార్తలు

Last Updated:Oct 07, 2026 8:54 AM IST Smriti Mandhana: టీమిండియా విమెన్స్ జట్టు న్యూ కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను నియమించింది బీసీసీఐ. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ మంగళవారం కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లుగా మంగళవారం ప్రకటించిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి తదుపరి కెప్టెన్‌గా స్మృతి మంధానను ప్రకటించింది. Smriti Mandhana Smriti Mandhana: టీమిండియా విమెన్స్ జట్టు న్యూ కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను నియమించింది…

Read Full News

Huma Qureshi | ముంబై ఎయిర్పోర్ట్లో హుమా ఖురేషి

బాలీవుడ్ నటి హుమా ఖురేషి ముంబై ఎయిర్పోర్ట్లో సందడి చేశారు. తనదైన ప్రత్యేక శైలిలో సింపుల్ అండ్ స్టైలిష్ ఎయిర్పోర్ట్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించారు. టెర్మినల్ బయట కనిపించిన హుమా అభిమానులకు చిరునవ్వుతో అభివాదం చేశారు. #HumaQureshi #bollywood #tollywood Source link

Read Full News