ప్రభన్యూస్

Teja Sajja : ‘ది ట్రైటర్స్’ ట్రైలర్ ఈవెంట్లో తేజ సజ్జా సందడి!



హనుమాన్ హీరో తేజ సజ్జా ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ తెరకెక్కించిన ‘ది ట్రైటర్స్’ షోను హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఈ షోలో పాల్గోన్న 20 మందిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ షో అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా తేజ సజ్జా ఈ గేమ్ గురించి మాట్లాడాడు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 October 2026, 8:55 pm Digital Edition : Prabhanews
Teja Sajja : ‘ది ట్రైటర్స్’ ట్రైలర్ ఈవెంట్లో తేజ సజ్జా సందడి!

హనుమాన్ హీరో తేజ సజ్జా ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ తెరకెక్కించిన 'ది ట్రైటర్స్' షోను హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఈ షోలో పాల్గోన్న 20 మందిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ షో అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా తేజ సజ్జా ఈ గేమ్ గురించి మాట్లాడాడు..

Source link