TiE Women Asia Finals 2026: మహిళా పారిశ్రామికవేత్తల సత్తా.. నాలుగు విభాగాల్లో విజేతలు వీరే | బిజినెస్
ఈ ఫైనల్స్‌లో భారత్‌తో పాటు శ్రీలంక, సింగపూర్, కెన్యా, జపాన్, దుబాయ్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ, జోర్డాన్, లెబనాన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, యెమెన్, మాల్టా, నేపాల్, జిబౌటి, మారిషస్, ఇండోనేషియా సహా వివిధ ప్రాంతాల్లోని TiE చాప్టర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 29 మంది షార్ట్‌లిస్ట్ చేసిన మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. పెట్టుబడిదారులు, వెంచర్ భాగస్వాములు, పరిశ్రమ నిపుణులతో కూడిన జ్యూరీ ముందు వారు నాలుగు విభాగాల్లో తమ వ్యాపారాలను పిచ్ చేశారు. ఈ…
