ప్రభన్యూస్

Ranabali Movie: 'రణబాలి' నుంచి క్రేజీ అప్‌డేట్.. నాలుగు ఎపిసోడ్లతో రాబోతున్న డాక్యుమెంట్ సిరీస్!

దసరా సెలవుల్లో రిలీజ్ కాబోతున్న రణబాలి సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ మూవీపై అంతకంతకూ అంచనాల పెంచుకుంటూ పోయాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా వెనక జరిగిన ఆసక్తికర విశేషాలను నాలుగు ఎపిసోడ్ల డాక్యూమెంట్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ సోమవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది….

Read Full News

Papaya Buying Tips: బొప్పాయి కొంటున్నారా? కార్బైడ్‌తో పండించిందో.. సహజంగా పండిందో ఇలా ఈజీగా తెలుసుకోండి!

బొప్పాయి రుచిగా ఉండటంతో పాటు ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫోలేట్ వంటి పలు పోషకాలను అందిస్తుంది. అయితే మార్కెట్‌లో పండ్లను త్వరగా పండించేందుకు అనుమతించని రసాయనాలను ఉపయోగించే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలి. Source link

Read Full News

Sunglasses Tips: సన్‌గ్లాసెస్ లెన్స్‌లపై మురికి, చెమట పేరుకుపోయిందా?.. మెరిసిపోవాలంటే ఈ క్లీనింగ్ ట్రిక్ ట్రై చేయండి!

చాలామంది వెంటనే ఏదో ఒక గుడ్డతో అద్దాలను తుడిచేస్తుంటారు. కానీ సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోతే లెన్స్‌పై గీతలు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోటింగ్ ఉన్న లెన్స్‌లను జాగ్రత్తగా శుభ్రం చేయాలి. Source link

Read Full News

Indian Railways: శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ట్రైన్ ఎక్కే 90% మందికి తెలియదు! |

జన్ శతాబ్దిని ఎందుకు తీసుకొచ్చారు?శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వేగవంతమైన ప్రయాణాన్ని అందించినప్పటికీ, పూర్తిగా ఏసీ సౌకర్యాలు, ప్రీమియం ఛార్జీల కారణంగా ప్రతి ప్రయాణికుడికి అది అందుబాటులో ఉండకపోవచ్చు. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థ ఆదాయం ఉన్న ప్రయాణికులు వేగంగా ప్రయాణించాలనుకున్నా ప్రీమియం రైళ్ల టికెట్లను భరించడం కష్టంగా ఉండేది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టారు. తక్కువ ఖర్చుతో వేగవంతమైన ఇంటర్‌సిటీ ప్రయాణాన్ని అందించడం దీని ప్రధాన ఉద్దేశం. అంటే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ అందించే వేగవంతమైన…

Read Full News

Irumudi Movie: ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తున్న ఇరుముడి సినిమా.. ఏకంగా 11 దేశాల్లో ట్రెండింగ్‌.. ఇదెక్కడి మాస్‌రా మామ!

థియేటర్‌లో రిలీజైన ఊచకోత సృష్టించిన ఇరుముడి సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతన్న ఈ సినిమా నాన్ ఇంగ్లీష్ మూవీస్ కేటగిరీలో గ్లోబల్లీ మూడో స్థానంలో ట్రెండింగ్ అవుతుంది. Source link

Read Full News

ఇంట్లో పాత చెక్క ఫర్నీచర్ రంగు వెలిసిపోయిందా? పాలిష్ అక్కర్లేకుండా ఇదొక్కటి వాడి నిమిషాల్లో కొత్తదానిలా మార్చండి! |

ఇంట్లో సోఫా, డైనింగ్ టేబుల్, అల్మారా, కుర్చీలు, తలుపులు ఇలా ఎన్నో వస్తువులు చెక్కతో తయారు చేసినవే ఉంటాయి. అయితే వీటిని ఎక్కువ కాలం ఉపయోగిస్తే క్రమంగా వాటి సహజమైన మెరుపు తగ్గిపోతుంది. దుమ్ము, ధూళి, తేమ, వాతావరణంలో మార్పుల కారణంగా చెక్క ఫర్నిచర్‌పై మురికి పేరుకుపోయి పాతదిగా, రంగు వెలిసినట్లుగా కనిపించవచ్చు. Source link

Read Full News

Health Tips: గోళ్లపై తెల్లటి మచ్చలు, గీతలు కనిపిస్తున్నాయా?.. ఇవి మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతున్నాయో తెలుసా? | లైఫ్ స్టైల్

న్యూస్18 మరాఠీ కథనం ప్రకారం తరచుగా నీటికి గురికావడం కూడా గోళ్లను బలహీనపరచవచ్చు. రోజంతా చేతులు కడుక్కోవడం, ఎక్కువసేపు నీటిలో చేతులు ఉంచడం, డిటర్జెంట్లు, క్లీనింగ్ కెమికల్స్‌తో తరచూ పని చేయడం వల్ల గోళ్లు పొడిబారి సులభంగా చీలిపోవచ్చు లేదా విరిగిపోవచ్చు. ఇంటి పనులు చేసేటప్పుడు గ్లౌజులు ధరించడం, చేతులు కడిగిన తర్వాత చేతులు మరియు గోళ్ల చుట్టూ మాయిశ్చరైజర్ రాసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. నెయిల్ పాలిష్, రిమూవర్‌ను ఎక్కువగా ఉపయోగించడం కూడా మరో కారణం కావచ్చు….

Read Full News

Mahindra SUV Price Hike: పండుగల ముందు కారు కొనాలనుకువారికి బిగ్ షాక్.. మరోసారి భారీగా పెరగనున్న ధరలు? | బిజినెస్

Last Updated:Sep 27, 2026 12:14 PM IST Mahindra SUV Price Hike: మహీంద్రా SUVలు కొనాలని చూస్తున్న వారికి కీలక అప్‌డేట్. కమోడిటీ ధరలు పెరగడంతో తయారీ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో SUVల ధరలను మరోసారి పెంచే అంశాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా పరిశీలిస్తోంది. ఈ విషయంపై రాబోయే రెండు వారాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కంపెనీ ఆటోమోటివ్ ప్రెసిడెంట్, CEO నళినీకాంత్ గొల్లగుంట తెలిపారు. News18 ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా…

Read Full News

The Paradise Movie: టాలీవుడ్ రికార్డులు తిరగరాసిన నాని.. దసరా రికార్డును మూడు రోజుల్లోనే లేపేశాడు.. ఇది మాములు ఊచకోత కాదు!

బుధవారం రాత్రి ప్రీమియర్స్‌తో నెగెటీవ్ టాక్ తెచ్చుకున్న ‘ది ప్యారడైజ్’ సినిమా గురువారం నుంచి పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. నిజానికి చాలా మందికి ఫస్ట్ హాఫ్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అయితే సెకండాఫ్‌పై మాత్రం కంప్లైంట్స్ వచ్చాయి. Source link

Read Full News

PM Modi: ఆ విషయంలో మనది ‘జీరో టాలరెన్స్ పాలసీ’.. మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ |

Last Updated:Sep 27, 2026 12:03 PM IST PM Modi: భారత్ ప్రస్తుతం ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్ విధానం’ (సహించేది లేదనే ధోరణి) అవలంబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మోదీ సరిహద్దు ఆవల నుంచి సాగే ఉగ్రవాదానికి భారత్ ఇచ్చిన గట్టి సమాధానానికి 2016 సర్జికల్ స్ట్రైక్స్ ఒక ప్రబల నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 138వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. సర్జికల్…

Read Full News