ప్రభన్యూస్

Srikanth Odela | మోహన్ బాబుతో పనిచేయడం కష్టం అన్నారు కానీ..!

‘ది ప్యారడైజ్’ మీడియా ములాఖత్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా కోసం నాని అందించిన సహకారాన్ని, మోహన్ బాబు నటనను మరియు చిత్రబృందం పడిన కష్టాన్ని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.#SrikanthOdela #mohanbabu #Nani Source link

Read Full News

Salt Vs Sugar: ఉప్పు vs చక్కెర.. గుండె ఆరోగ్యానికి ఏది ఎక్కువ హాని చేస్తుందో తెలుసా?

ఉప్పు, చక్కెర రెండూ మన రోజువారీ ఆహారంలో సాధారణంగా ఉండే పదార్థాలే. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా గుండె ఆరోగ్యం విషయంలో ఉప్పు, చక్కెర పరిమాణంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. Source link

Read Full News

Mohan Babu | ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదు.. మోహన్ బాబు సంచలనం

‘ది ప్యారడైజ్’ సినిమా మీడియా ములాఖత్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్షన్ కోసం తనతో ఎన్నో రీటేక్స్ తీయించారని, ఆయన పరిశ్రమలో నంబర్ వన్ డైరెక్టర్ అవుతారని కొనియాడారు. #MohanBabu #Nani #TheParadise Source link

Read Full News

Mohan Babu | 500పైగా చిత్రాలు.. ఇలాంటి పాత్ర చేయలేదు: మోహన్ బాబు

‘ది ప్యారడైజ్’ సినిమా మీడియా ములాఖత్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన 50 ఏళ్ల సినీ కెరీర్లో ‘శికంజా మాలిక్’ పాత్ర అత్యంత భయంకరమైనది మరియు ప్రమాదకరమైనదని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్షన్ కోసం తనతో ఎన్నో రీటేక్స్ తీయించారని, ఆయన పరిశ్రమలో నంబర్ వన్ డైరెక్టర్ అవుతారని కొనియాడారు. #MohanBabu #Nani #TheParadise Source link

Read Full News

Gardening Tips: ఇంటి బాల్కనీలోనే ‘రస్బెర్రీ’ పండ్ల సాగు.. కుండీల్లో ఎలా పెంచాలో రైతు చెప్పిన సీక్రెట్స్ ఇవే!

ఇంట్లో చిన్న స్థలం ఉన్నా రస్బెర్రీ మొక్కను కుండీలోనే పెంచుకోవచ్చు. బాల్కనీ, టెర్రస్ లేదా గార్డెన్‌లో తగినంత సూర్యరశ్మి, సారవంతమైన మట్టి, నీటి పారుదల ఉండేలా చూసుకోవాలి. మొక్క ఎదుగుదలకు అనుగుణంగా కొమ్మలను కత్తిరిస్తూ, అవసరమైన మేరకు నీరు అందిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా ఇంట్లోనే తాజా రస్బెర్రీ పండ్లను ఆస్వాదించొచ్చు. Source link

Read Full News

Bigg Boss 10 telugu: నువ్వేం కంటెస్టెంట్‌రా బాబూ.. బిగ్ బాస్ చరిత్రలోనే నీలాంటోడ్ని చూడలేదు.. నీకో దండంరా దూత! |

మూడో వారం ఎలిమినేషన్‌ కోసం త్రిగుణ్‌, సుధీర్ రెడ్డి, అమన్‌, చరణ్‌, వంశీ, షాలిని, వర్షిణి, సింగర్ ఝాన్సీ నామినేషన్స్‌లో ఉన్నారు. అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం త్రిగుణ్ టాప్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత రెండు వారాల్లో బాటమ్‌లో కనిపించిన సుధీర్ రెడ్డి ఈసారి పుంజుకుని టాప్ 2లోకి వచ్చాడు. అమన్‌, చరణ్‌, షాలిని కూడా టాప్ పొజిషన్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు వంశీ, వర్షిణి, ఝాన్సీ బాటమ్‌లో ఉన్నట్లు ఓటింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి. అధికారిక…

Read Full News

పిల్లలకు పదేపదే తలనొప్పి వస్తోందా? ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. యమ డేంజర్ | లైఫ్ స్టైల్

అంబాలా సిటీ సివిల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న హోమియోపతి వైద్యురాలు డాక్టర్ రజిత మాట్లాడుతూ.. పిల్లల్లో మొబైల్ వినియోగం, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చని, దీంతో తలనొప్పి సమస్య కూడా పెరగవచ్చని తెలిపారు. మైగ్రేన్‌ను సాధారణంగా ‘అర్ధకపారి’ అని కూడా పిలుస్తుంటారు. ఇందులో చాలాసార్లు తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఎక్కువగా ఉండటంతో సాధారణ పనులు చేసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. తలనొప్పితో పాటు కళ్లలో నొప్పి,…

Read Full News

Punjab: పంజాబ్‌ వర్సిటీలో అర్ధరాత్రి రణరంగం: అత్యాచారం వదంతులతో భగ్గుమన్న ఎల్‌పీయూ! |

Last Updated:Sep 27, 2026 11:10 AM IST Punjab: పంజాబ్‌లోని ప్రముఖ విద్యాసంస్థ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. PC: X.com క్యాంపస్‌లో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించిన ఓ సందేశం పెను అలజడికి దారితీసింది. ఈ వార్త తెలుసుకున్న సుమారు రెండు వేల మందికి పైగా విద్యార్థులు ఆగ్రహంతో ఒక్కసారిగా రోడ్లపైకి…

Read Full News

Mohan Babu | నాని.. ఐ లవ్ యు.. మోహన్ బాబు ప్రశంసలు

‘ది ప్యారడైజ్’ మీడియా ములాఖత్లో నేచురల్ స్టార్ నాని అంకితభావం మరియు నటనపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో నాని పడిన కష్టం మాటల్లో చెప్పలేనిదని, సినిమాలో ఆయన వేసుకున్న హెయిర్ గెటప్ను క్యారీ చేయడం అంత ఆషామాషీ విషయం కాదని కొనియాడారు. నాని ఒక ‘ఫినామినల్ యాక్టర్’ అని, ఆయనను తాను ఎంతగానో గౌరవిస్తానని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.#MohanBabu #Nani #TheParadise Source link

Read Full News

UNSC: భారత్ కోసం గళమెత్తిన రష్యా.. ఐక్యరాజ్యసమితి వేదికగా కుండ బద్దలు కొట్టిన మిత్ర దేశం |

Last Updated:Sep 27, 2026 10:52 AM IST UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కాల్సిందేనని రష్యా మరోసారి స్పష్టం చేసింది. సెర్గీ లావ్రోవ్ ఈ అంతర్జాతీయ అత్యున్నత వేదికలో పాశ్చాత్య దేశాలకు అదనపు స్థానాలు కేటాయించడాన్ని తాము అంగీకరించబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తేల్చిచెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో శనివారం ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ వేదికలో సంస్కరణలు చేపడితే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మరింత ప్రాతినిధ్యం…

Read Full News