‘ది ప్యారడైజ్’ మీడియా ములాఖత్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేచురల్ స్టార్ నానితో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ, “నాని నన్ను భరించాల్సిందే.. వేరే దారి లేదు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. #SrikanthOdela #Nani #MohanBabu
Source link
