ప్రభన్యూస్

Mohan Babu | మోహన్బాబు మంచి మనసు.. విద్యార్థికి ఫ్రీ ఎడ్యుకేషన్



‘ది ప్యారడైజ్’ మీడియా ములాఖత్ వేదికగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ వేడుకలో ఒక దివంగత రచయిత కుమారుడి పరిస్థితి తెలుసుకున్న మోహన్ బాబు, ఆ యువకుడికి తన మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో ఎం.ఫార్మసీ (M.Pharmacy) పూర్తి ఉచిత విద్య మరియు హాస్టల్ సౌకర్యం కల్పిస్తానని వేదికపైనే ప్రకటించారు.#mohanbabu #nani #tollywood



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 September 2026, 10:36 am Digital Edition : Prabhanews
Mohan Babu | మోహన్బాబు మంచి మనసు.. విద్యార్థికి ఫ్రీ ఎడ్యుకేషన్

'ది ప్యారడైజ్' మీడియా ములాఖత్ వేదికగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ వేడుకలో ఒక దివంగత రచయిత కుమారుడి పరిస్థితి తెలుసుకున్న మోహన్ బాబు, ఆ యువకుడికి తన మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో ఎం.ఫార్మసీ (M.Pharmacy) పూర్తి ఉచిత విద్య మరియు హాస్టల్ సౌకర్యం కల్పిస్తానని వేదికపైనే ప్రకటించారు.#mohanbabu #nani #tollywood

Source link