Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉందా? తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే | బిజినెస్
Last Updated:Sep 27, 2026 6:19 AM IST పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు ఏమైనా మార్పు జరిగిందా? కంపెనీలు రేట్లు పెంచాయా.. లేక ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయా? హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సెప్టెంబర్ 27న అమలులో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే. ఫైల్ ఫోటో పెట్రోల్, డీజిల్ ధరలపై తాజాగా కేంద్రం నిర్ణయాలు తీసుకుందా?. కంపెనీలు రేట్లు పెంచాయా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి…. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు…
