Indian Railways: రైల్వేల్లో మరో కీలక ముందడుగు.. దేశంలో తొలి LNG రైలును ప్రారంభించిన అమిత్ షా! | బిజినెస్
Last Updated:Sep 27, 2026 3:57 PM IST Indian Railways: భారతీయ రైల్వేల్లో పర్యావరణహిత రవాణాకు మరో కీలక అడుగు పడింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతి రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా దేశంలోనే తొలి LNG ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు. News18 కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ వద్ద రూ.1,472 కోట్ల విలువైన…
