8th Pay Commission: ఒక్కొక్క ఉద్యోగికి అత్యంత భారీగా పెరగనున్న జీతాలు.. రూ.72,000 కనీస వేతనం.. ఎప్పుడంటే? |

మొదటగా NC-JCM ప్రతిపాదనలను పరిశీలిస్తే, ఈ సంస్థ ఉద్యోగుల కనీస మూల వేతనాన్ని ప్రస్తుత స్థాయి నుండి ₹69,000కు పెంచాలని కోరింది. అలాగే వేతన నిర్ణయంలో అత్యంత కీలకమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833గా నిర్ణయించాలని, ప్రస్తుతం ఉన్న 3 శాతం వార్షిక ఇంక్రిమెంట్‌ను 6 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. అంతేకాకుండా, పే-లెవల్స్‌లోని 2&3, 4&5, 7&8, 9&10 స్థాయిలను విలీనం చేయాలని, లెవల్ 5ని లెవల్ 6గా అప్‌గ్రేడ్ చేయాలని, లెవల్ 13 వరకు ఏకీకృత పే-మ్యాట్రిక్స్‌ను రూపొందించాలని NC-JCM సూచించింది. కుటుంబ అవసరాల విషయానికొస్తే, ఐసీఎమ్‌ఆర్ (ICMR) సూచించిన విధంగా రోజుకు 3,490 కేలరీల పోషకాహార అవసరాలు, గృహవసతి, నైపుణ్యాభివృద్ధి, ఇతర జీవన వ్యయాల ప్రాతిపదికన వేతనాన్ని లెక్కించాలని పేర్కొంది.మొదటగా NC-JCM ప్రతిపాదనలను పరిశీలిస్తే, ఈ సంస్థ ఉద్యోగుల కనీస మూల వేతనాన్ని ప్రస్తుత స్థాయి నుండి ₹69,000కు పెంచాలని కోరింది. అలాగే వేతన నిర్ణయంలో అత్యంత కీలకమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833గా నిర్ణయించాలని, ప్రస్తుతం ఉన్న 3 శాతం వార్షిక ఇంక్రిమెంట్‌ను 6 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. అంతేకాకుండా, పే-లెవల్స్‌లోని 2&3, 4&5, 7&8, 9&10 స్థాయిలను విలీనం చేయాలని, లెవల్ 5ని లెవల్ 6గా అప్‌గ్రేడ్ చేయాలని, లెవల్ 13 వరకు ఏకీకృత పే-మ్యాట్రిక్స్‌ను రూపొందించాలని NC-JCM సూచించింది. కుటుంబ అవసరాల విషయానికొస్తే, ఐసీఎమ్‌ఆర్ (ICMR) సూచించిన విధంగా రోజుకు 3,490 కేలరీల పోషకాహార అవసరాలు, గృహవసతి, నైపుణ్యాభివృద్ధి, ఇతర జీవన వ్యయాల ప్రాతిపదికన వేతనాన్ని లెక్కించాలని పేర్కొంది.

మొదటగా NC-JCM ప్రతిపాదనలను పరిశీలిస్తే, ఈ సంస్థ ఉద్యోగుల కనీస మూల వేతనాన్ని ప్రస్తుత స్థాయి నుండి ₹69,000కు పెంచాలని కోరింది. అలాగే వేతన నిర్ణయంలో అత్యంత కీలకమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833గా నిర్ణయించాలని, ప్రస్తుతం ఉన్న 3 శాతం వార్షిక ఇంక్రిమెంట్‌ను 6 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. అంతేకాకుండా, పే-లెవల్స్‌లోని 2&3, 4&5, 7&8, 9&10 స్థాయిలను విలీనం చేయాలని, లెవల్ 5ని లెవల్ 6గా అప్‌గ్రేడ్ చేయాలని, లెవల్ 13 వరకు ఏకీకృత పే-మ్యాట్రిక్స్‌ను రూపొందించాలని NC-JCM సూచించింది. కుటుంబ అవసరాల విషయానికొస్తే, ఐసీఎమ్‌ఆర్ (ICMR) సూచించిన విధంగా రోజుకు 3,490 కేలరీల పోషకాహార అవసరాలు, గృహవసతి, నైపుణ్యాభివృద్ధి, ఇతర జీవన వ్యయాల ప్రాతిపదికన వేతనాన్ని లెక్కించాలని పేర్కొంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 September 2026, 3:42 pm Digital Edition : Prabhanews