Viral Video: యువకుడి చెంప పగలగొట్టిన ఢిల్లీ మంత్రి.. వీడియో వైరల్! |
Last Updated:Sep 27, 2026 8:34 PM IST ఢిల్లీలోని తిలక్ నగర్‌లో రోడ్డు పనులను తనిఖీ చేస్తున్న పీడబ్ల్యూడీ మంత్రి పర్వేశ్ వర్మ సహనం కోల్పోయి వీడియో తీస్తున్న యువకుడి చెంప పగలగొట్టారు. ఆప్ కార్యకర్త తన కుటుంబాన్ని దూషించాడని మంత్రి వివరణ ఇవ్వగా, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. News18 దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా పనుల విభాగం (PWD) మంత్రి, బీజేపీ నేత పర్వేశ్ వర్మ ఆదివారం తిలక్ నగర్‌లో రోడ్డు నిర్మాణ పనులను…
