ప్రభన్యూస్

FASTag Reward: రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఉచితం… మీరు ఈ పని చేస్తే చాలు! | NHAI’s Rs 1,000 FASTag Reward: How Travellers Can Get It |

ఈ కార్యక్రమంలో నేషనల్ హైవేలపై ప్రయాణించే ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందుకోసం రాజ్‌మార్గ్‌యాత్ర మొబైల్ యాప్ తాజా వెర్షన్‌లో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్‌కు సంబంధించిన స్పష్టమైన జియో-ట్యాగ్‌డ్, టైమ్‌స్టాంప్ ఉన్న ఫొటోను అప్‌లోడ్ చేయాలి. పేరు, లొకేషన్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ (VRN), మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను కూడా ఇవ్వాలి. సమర్పించిన ఫొటో, వివరాలను ముందుగా ఏఐ సాయంతో స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత మాన్యువల్‌గా కూడా చెక్ చేస్తారు. వివరాలు సరైనవిగా ఉండి నిబంధనలకు…

Read Full News

Epic Trailer: ఎపిక్ ట్రైలర్.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కెమిస్ట్రీ కేకో కేక

‘బేబీ’ మూవీ సక్సెస్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా రాబోతున్న కొత్త సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు….

Read Full News

Heroine: ఎవర్ గ్రీన్ బ్యూటీ మావ.. 52 ఏళ్ల వయసులో కూడా ఈ అందాల తార ఎలా ఉందో చూడండి

కొందరు హీరోయిన్లు వయసు పెరుగుతున్నా కొద్దీ ఇంకా అందంగా తయారవుతుంటారు. అదే లిస్టులో ఉన్న ఊర్మిళ 52 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. Source link

Read Full News

Tirupati Trains: తిరుపతి వెళ్లేవారికి అలర్ట్… స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే

Tirupati Trains | తిరుపతి వెళ్లేవారి రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా మరిన్ని ట్రైన్స్ ప్రకటించింది. ఈ రైళ్ల రూట్, టైమింగ్స్, స్టాప్స్ తెలుసుకోండి. Source link

Read Full News

Sahaa Review: సహ మూవీ రివ్యూ.. హీరోయిన్ గుండు కొట్టుకోవాలా? లేదా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 05, 2026 12:58 PM IST తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమకథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అయితే, కథనంలో కొత్తదనం లేకపోతే మాత్రం ప్రేక్షకులకు ఆ సినిమా పెద్దగా రుచించదు. సరిగ్గా ఇదే కోవలోకి చేరుతుంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సహా (లైఫ్ ఆఫ్ సంజు)’. News18 తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమకథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అయితే, కథనంలో కొత్తదనం లేకపోతే మాత్రం ప్రేక్షకులకు ఆ సినిమా…

Read Full News

GK: ఆర్‌బీఐ దగ్గర ఇంత బంగారం ఉందా? మన దేశంలో ఎంత? విదేశాల్లో ఎంత ఉంది? | RBI Gold Reserves Rise to 880.52 Tonnes: How Much Is Held in India and Abroad |

బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్ ఆస్తిగా ఉన్న బంగారం, గోల్డ్ డిపాజిట్ల విలువ 2025 మార్చి 31 నాటికి రూ.4,31,624.80 కోట్లు. 2026 మార్చి 31 నాటికి ఇది రూ.7,06,162.36 కోట్లకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలో ఈ బంగారం విలువ 63.6 శాతం పెరిగింది. బంగారం ధర పెరగడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం వల్ల ఈ పెరుగుదల వచ్చిందని ఆర్‌బీఐ తెలిపింది. ఇష్యూ డిపార్ట్‌మెంట్ దగ్గర ఉన్న బంగారం విలువ కూడా ఇదే…

Read Full News

Skin Care: ఓపెన్ పోర్స్ శాశ్వతంగా పోవాలంటే ఏం చేయాలి?.. బ్యూటీ ఎక్స్‌పర్ట్ సూచిస్తున్న టిప్స్ ఇవే!

ముఖంపై ఓపెన్ పోర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయా? వేడి టవల్, ఐస్ మసాజ్, అలొవెరా జెల్‌తో చర్మాన్ని క్లీన్‌గా, ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చని బ్యూటీ ఎక్స్‌పర్ట్ సూచిస్తున్నారు. అయితే ఐస్‌ను నేరుగా ఎక్కువసేపు ఉపయోగించకుండా, చర్మ స్వభావాన్ని బట్టి ఈ చిట్కాలను పాటించడం మంచిది. Source link

Read Full News

Rs 10 Crore Savings: ఇలా పొదుపు చేస్తే రిటైర్మెంట్ నాటికి రూ.10 కోట్లు… ఈ సింపుల్ లెక్క మర్చిపోవద్దు |

ఫండ్స్‌ఇండియా ఆగస్టు 2026 వెల్త్ కన్వర్సేషన్స్ రిపోర్ట్ ప్రకారం మనీకంట్రోల్ కథనం విశ్లేషించిన వివరాలు ఇలా ఉన్నాయి. 40 ఏళ్ల వయసులో పెట్టుబడి మొదలుపెట్టి 60 ఏళ్లకు రూ.10 కోట్లు కూడబెట్టాలంటే నెలకు సుమారు రూ.1,00,085 SIP చేయాలి. ఏడాదికి 12 శాతం రాబడి వస్తుందని అంచనా వేసినప్పుడు ఈ లెక్క వస్తుంది. అంటే వచ్చే 20 ఏళ్ల పాటు ప్రతి నెల దాదాపు రూ.1 లక్ష పెట్టుబడి పెట్టాలి. అయితే ఇదే రూ.10 కోట్ల లక్ష్యానికి…

Read Full News

Nepal: నేపాల్‌లో మరోసారి హై అలర్ట్.. విరిగిపడ్డ భారీ కొండచరియలు.. పొంచి ఉన్న వరద ముప్పు! |

Last Updated:Sep 05, 2026 11:27 AM IST Nepal: పశ్చిమ నేపాల్‌లోని దార్చులా జిల్లాలో సంభవించిన భారీ కొండచరియల విలయం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. కొండచరియలు విరిగిపడటంతో చౌలానీ నది ప్రవాహం పాక్షికంగా స్తంభించిపోయింది. Pc: X.com దీంతో నదీ దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) ముంచెత్తే ప్రమాదం ఉందని భావించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. అపీ హిమాల్ రూరల్ మున్సిపాలిటీ పరిధిలోని భట్టార్ ప్రాంతంలో…

Read Full News

PM Modi: సిలబస్ దాటి ఆలోచించండి.. బాల్యాన్ని కాపాడండి.. ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ |

Last Updated:Sep 05, 2026 10:59 AM IST PM Modi: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, కేవలం సిలబస్ బోధనకే పరిమితం కాకుండా విద్యార్థులలోని ప్రతిభను వెలికితీస్తూ వారిలో బాల్యం చనిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో మోదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ప్రధాని ప్రత్యేకంగా…

Read Full News