ప్రభన్యూస్

Brahmamudi Serial September 5th Episode: రాజు గురించి నిజం తెలుసుకొని షాకైన రేఖ.. నందుతో ఛాలెంజ్ చేసిన ఐశ్వర్య!

‎Brahmamudi Serial Today September 5 th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతోంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..  Source link

Read Full News

Tamil Nadu: మహిళపై లైంగిక దాడికి యత్నం.. కామాంధుడిని తరిమికొట్టిన శునకం! వీడియో వైరల్ |

Last Updated:Sep 05, 2026 8:33 AM IST Tamil Nadu: రోడ్డు పక్కన కూర్చున్న ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించిన కామాంధుడికి వీధి కుక్క గట్టిగా బుద్ధి చెప్పింది. మహిళ కేకలు వేయడంతో వెంటనే స్పందించిన ఒక శునకం నిందితుడిపై దాడి చేసి ఆమెను రక్షించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. మీరూ చూసేయండి PC: X.com తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి….

Read Full News

‎Karthika Deepam Serial September 5th Episode: నువ్వు జ్యోత్స్నను ప్రేమించావా సూరజ్? నిజం చెప్పు.. మాలినికి మళ్లీ షాకే

‎Karthika Deepam Serial Today September 5th Episode: కార్తీక దీపం 2 సీరియల్.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ భారీ ట్విస్ట్‌లతో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి.. కేరళలో ఘోరం! |

Last Updated:Sep 05, 2026 6:41 AM IST Road Accident: కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొన్న ఘటనలో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. AI Generated కైపమంగళం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద శుక్రవారం రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఈ విషాదం…

Read Full News

Petrol Price Today: పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Sep 05, 2026 6:44 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News

Teachers day 2026: సెప్టెంబర్ 5నే టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? రాధాకృష్ణన్ అసలు కోరిక ఏంటి? |

Last Updated:Sep 05, 2026 6:06 AM IST Teachers day 2026: భారతదేశం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశంలోని పాఠశాలలు, కళాశాలల్లో గురువుల గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీచర్స్ డే విద్యార్థులు తమ ఉపాధ్యాయుల కోసం సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటల పోటీలు ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అనేక పాఠశాలల్లో సీనియర్ విద్యార్థులే స్వయంగా ఉపాధ్యాయుల పాత్రను పోషించి జూనియర్ తరగతులకు…

Read Full News

Drone Attack: రష్యా నుంచి కరాచీ వెళ్తున్న కార్గో నౌకపై డ్రోన్ దాడి.. షిప్‌లో 23 మంది భారతీయులు |

Last Updated:Sep 05, 2026 5:05 AM IST Drone Attack: రష్యా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి బయల్దేరిన ఒక వాణిజ్య కార్గో నౌకపై సముద్ర మార్గంలో గుర్తుతెలియని డ్రోన్ దాడి జరిగింది. ప్రతీకాత్మక చిత్రం ఈ నౌకలో మొత్తం 23 మంది భారతీయ నావికులు విధులు నిర్వర్తిస్తుండగా, అంతా ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో అధికారులు, నావికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రష్యాలోని నోవోరోసిస్క్ పోర్టు నుంచి బయల్దేరిన ఈ నౌక ప్రయాణిస్తున్న…

Read Full News

Nepal Floods: శవాల దిబ్బగా మారిన నేపాల్.. 1295కి చేరిన మృతుల సంఖ్య.. వేల సంఖ్యలో నిరాశ్రయులు |

Last Updated:Sep 05, 2026 4:18 AM IST Nepal Floods: హిమాలయ దేశమైన నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో భారీగా సంభవించిన గ్లేషియర్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. Ai Gen ఈ ప్రకృతి ప్రకోపం ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తింది. శుక్రవారం సహాయక సిబ్బంది శిథిలాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య భారీగా…

Read Full News

ట్రంప్ దూతల శాంతి మంతనాలు.. రష్యాతో కాల్పుల విరమణకు జెలెన్‌స్కీ పిలుపు! |

Last Updated:Sep 04, 2026 11:00 PM IST రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా రాయబారులు రంగంలోకి దిగుతున్నారు. ఈ కీలక దౌత్య చర్చల నేపథ్యంలో రెండు దేశాల మధ్య దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. News18 రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ పోరును ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఉన్నత స్థాయి దౌత్య బృందం మాస్కో, కీవ్‌లలో పర్యటించనున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ…

Read Full News

Raghu Master: కొరియోగ్రాఫర్ రఘుపై జానీ మాస్టర్ భార్య ఫిర్యాదు.. కారణం ఇదే! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 04, 2026 9:50 PM IST రఘు మాస్టర్‌పై రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు. బ్యాంక్ ఖాతా హ్యాకింగ్‌పై జానీ మాస్టర్ భార్య సుమలత కంప్లైంట్. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. News18 ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో అనూహ్యంగా ఒక ఫిర్యాదు నమోదు కావడం టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. వివాదాల్లో చిక్కుకున్న జానీ మాస్టర్ భార్య సుమలత ఈ సంచలన ఫిర్యాదు చేశారు. డాన్సర్స్ అసోసియేషన్ (సొసైటీ) అధికారిక బ్యాంక్…

Read Full News