ముఖంపై ఓపెన్ పోర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయా? వేడి టవల్, ఐస్ మసాజ్, అలొవెరా జెల్‌తో చర్మాన్ని క్లీన్‌గా, ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చని బ్యూటీ ఎక్స్‌పర్ట్ సూచిస్తున్నారు. అయితే ఐస్‌ను నేరుగా ఎక్కువసేపు ఉపయోగించకుండా, చర్మ స్వభావాన్ని బట్టి ఈ చిట్కాలను పాటించడం మంచిది.
Source link
Skin Care: ఓపెన్ పోర్స్ శాశ్వతంగా పోవాలంటే ఏం చేయాలి?.. బ్యూటీ ఎక్స్‌పర్ట్ సూచిస్తున్న టిప్స్ ఇవే!
